Pages

Tuesday, October 30, 2012

జాతీయ పార్కులు

జాతీయ పార్కులు

 
  1. అచానక్మర్ శాంక్చుయరీ – బిలాస్ పూర్,ఛత్తీస్ గఢ్.
  2. ఇంటాంగికీ శాంక్చుయరీ – కోహిమా, నాగాలాండ్.
  3. కవ్వాల్ శాంక్చుయరీ – జన్నారం, ఆంధ్రప్రదేశ్.
  4. కజిరంగా జాతీయ పార్కు – జోర్హట్, అసోం.
  5. కిన్నెరసాని శాంక్చుయరీ – ఖమ్మం, ఆంధ్రప్రదేశ్.
  6. కార్బెట్ జాతీయ పార్కు – నైనిటాల్, ఉత్తరాఖండ్.
  7. ఖంగ్ చాందైందా – గాంగ్ టక్, సిక్కిం.
  8. గరమ్ పానీ శాంక్చుయరీ – దింపు, అసోం.
  9. గాంధీసాగర్ శాంక్చుయరీ – మంద్ సౌర్, మధ్యప్రదేశ్.
  10. గిర్  జాతీయ పార్కు– జునాగఢ్,గుజరాత్.
  11. గౌతమబుద్ధ శాంక్చుయరీ – గయ, బీహార.
  12. ఘనా బర్డ్ శాంక్చుయరీ – భరత్పూర్, రాజస్థాన్
  13. చంద్రప్రభ శాంక్చుయరీ – వారణాసి సమీపంలో, ఉత్తరప.
  14. జల్దపార శాంక్చుయరీ – పశ్చిమబెంగాల్
  15. డచిగామ్ శాంక్చుయరీ – డచిగామ్, కాశ్మీర్
  16. డాట్మా శాంక్చుయరీ – సింగ్భమ్, బీహార్
  17. తాన్సా శాంక్చుయరీ – థానె, మహారాష్ట్ర
  18. తుంగభద్ర శాంక్చుయరీ – బళ్లారి, కర్ణాటక
  19. దండేలి శాంక్చుయరీ – ధార్వార్, కర్ణాటక
  20. దుధ్వా జాతీయ పార్కు – లఖాయ్ పుర్బెరి, ఉత్తరప్రదేశ్
  21. నందపా శాంక్చుయరీ – చిరప్, అరుణాచలప్రదేశ్
  22. టిరమవేగోన్ జాతీయ పార్కు – భండారా, మహారాష్ట్ర
  23. నాగర్సోల్ జాతీయ పార్కు – కుర్గ్, కర్ణాటక
  24. పాంచ్ మర్హి శాంక్చయరీ – హోషంగాబాద్, మధ్యప్రదేశ్
  25. పాకాల శాంక్చుయరీ – వరంగల్, ఆంధ్రప్రదేశ్
  26. పారంబికులమ్ శాంక్చుయరీ – పాల్ఘాట్, కేరళ
  27. పెంచ్ జాతీయ పార్కు – లాగపూర్, మహారాష్ట్ర
  28. పెరియార్ శాంక్చుయరీ – ఇడుక్కి, కేరళ
  29. బందీపూర్ శాంక్చుయరీ – కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు
  30. బనార్ గట్టి జాతీయ పార్కు – బెంగళూరు, కర్ణాటక
  31. బంధ్వాగఢ్ జాతీయ పార్కు – షాడోత్, మధ్యప్రదేశ్
  32. బొరివ్లి జాతీయ పార్కు – ముంబయి
  33. భద్రా శాంక్చుయరీ – చిక్ మంగుశూరు, కర్ణాటక
  34. భీమబంధ్ శాంక్చుయరీ – మోంఘిర్, బీహార్
  35. రంగన్ తిట్టూ బర్డ్ శాంక్చుయరీ – కర్ణాటకలోని కావేరీనదిలోలి దీవులు
  36. రోహ్లా జాతీయ పార్కు – కులు, హిమాచల్ ప్రదేశ్
  37. వైనాడ్ శాంక్చుయరీ – కన్ననూర్, కోజికోడ్,కేరళ
  38. వల్వడార్ జాతీయ పార్కు – భావనగర్, గుజరాత్
  39. వేదాంతంగల్ బర్డ్ శాంక్చుయరీ – తమిళనాడు
  40. శివపురి జాతీయపార్కు – శివపురి, మధ్యప్రదేశ్
  41. షికారీతేవి శాంక్చుయరీ – మండి, హిమాచల్ ప్రదేశ్
  42. సరస్వతీలోయ శాంక్చుయరీ – షిమోగా, కర్ణాటక
  43. సరిస్కా శాంక్చుయరీ – ఆల్వర్, రాజస్థాన్
  44. హజారీబాగ్ శాంక్చుయరీ – హజారీబాగం, జార్ఖండ్

No comments: