Pages

Tuesday, October 30, 2012

GK



  1. లవంగాల ద్వీపం – జాంజిబార్
  2. పంచనదుల ప్రాంతం – పంజాబ్
  3. ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం – కెంట్
  4. నిత్య పచ్చదనం గల భూమి – నటల్
  5. వెయ్యి ఏవుగుల దేశం – లావోస్
  6. ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్ – హాలాండ్
  7. యూరప్ రంపపు మిల్లు – స్వీడన్
  8. యూరప్ యోక్క కార్ఖానా – బెల్టియం
  9. పాలరాతి దేశం – ఇటలీ
  10. ప్రపంచ గిడ్డంగి – మెక్సికో
  11. సుసంపన్న తీరం – కోస్టారికా
  12. ఎగీరే చేపల భూమి – బార్బడోస్

No comments: