Pages

Tuesday, October 30, 2012

ప్రపంచ ప్రసిద్ది గాంచినవి

ప్రపంచ ప్రసిద్ది గాంచినవి

  1. చైనా దుఃఖదాయనిగా పిలువబడే నది – హోయాంగ్ హో
  2. ఏడుకొండల నగరం – రోమ్
  3. బంగారు ద్వార నగరం – శాన్ ఫ్రాన్సిస్కో
  4. గాక్ పిట్ ఆఫ్ యారప్ – బెల్జియం
  5. చీటి ఖండం – ఆఫ్రికా
  6. పచ్చల ద్వీపం – ఐర్లాండ్
  7. శాశ్వత నగరం – రోమ్
  8. కన్నీటి ద్వారం – బాబ్-ఎల్-మాండెబ్
  9. ఆకాశహర్మ్యాల నగరం – న్యూయార్క్
  10. ఆకాశ శిఖరాల నగరం – ఆక్స్ ఫర్డ్
  11. నైలునది వరప్రసాదం – ఈజిప్ట్
  12. గ్రానైట్ సిటీ – అబర్డీన్
  13. పవిత్ర నగరం – జెరూసలెం
  14. ప్రశాంత ఉదయదేశం – కొరియా
  15. బంగారు ఉన్ని దేశం – ఆస్ట్రేలియా
  16. బంగారు శిఖరాల దేశం – మియన్మార్
  17. ముత్యాల ద్వీపం – బహ్రెయిన్
  18. వెయ్యి సరస్సుల దేశం – ఫిన్లాండ్
  19. తెల్ల ఏనుగుల దేశం – థాయ్ లాండ్
  20. యూరప్ ఆటస్థలం – స్విట్జర్లాండ్
  21. భూకంపాల నగరం – ఫిలడెల్ఫియా
  22. అడ్రియాటిక్ రాణి - వెనిస్
  23. శ్వేతనగరం – బెల్ గ్రేడ్(యుగోస్లేవియా)
  24. నిషిద్ద నగరం – లాసా(టిబెట్)
  25. వాయు నగరం – చికాగో
                                              12

No comments: