Pages

Monday, November 5, 2012

ప్రధాన ఎన్నికల

పేరుపదవీకాలం
సుకుమార్ సేన్మార్చి 21 1950 నుండి డిసెంబర్ 19 1958
కె.వి.కె.సుందరండిసెంబర్ 20 1958 నుండి సెప్టెంబర్ 30 1967
ఎస్.పి.సేన్‌వర్మఅక్టోబర్ 1 1967 నుండి సెప్టెంబర్ 30 1972
డా.నాగేంద్ర సింగ్అక్టోబర్ 1 1972 నుండి ఫిబ్రవరి 6 1973
టి.స్వామినాథన్ఫిబ్రవరి 7 1973 నుండి జూన్ 17 1977
ఎస్.ఎల్.షక్దర్జూన్ 18 1977 నుండి జూన్ 17 1982
ఆర్.కె.త్రివేదిజూన్ 18 1982 నుండి డిసెంబర్ 31 1985
ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రిజనవరి 1 1986 నుండి నవంబర్ 25 1990
వి.ఎస్.రమాదేవినవంబర్ 26 1990 నుండి డిసెంబర్ 11 1990
టి.ఎన్.శేషన్డిసెంబర్ 12 1990 నుండి డిసెంబర్ 11 1996
ఎం.ఎస్.గిల్డిసెంబర్ 12 1996 నుండి జూన్ 13 2001
జె.ఎం.లింగ్డోజూన్ 14 2001 నుండి ఫిబ్రవరి 7 2004
టి.ఎస్.కృష్ణ మూర్తిఫిబ్రవరి 8 2004 నుండి మే 15 2005
బి.బి.టాండన్మే 16 2005 నుండి

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు




No.NameTook officeLeft officeOriginating StateMajor decisions during tenure as Chief Justice
01హరిలాల్ జె. కనియా15 August 194716 November 1951Bombay (now Mumbai)AK Gopalan v. Union of India
02ఎం.పతంజలి శాస్త్రి16 November 19513 January 1954Madras (now Chennai)
03మెహర్ చంద్ మహాజన్3 January 195422 December 1954Lahore/Kashmir
04బి.కె.ముఖర్జియా22 December 195431 January 1956West Bengal
05ఎస్.ఆర్.దాస్31 January 195630 September 1959West Bengal
06భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా30 September 195931 January 1964Bihar
07పి.బి.గజేంద్ర ఘడ్కర్31 January 196415 March 1966Bombay (now Maharashtra)
08ఏ.కె.సర్కార్16 March 196629 June 1966West Bengal
09కోకా సుబ్బారావు30 June 196611 April 1967Madras (now Tamil Nadu)Golak Nath vs. The State of Punjab
10కైలాశ్ నాథ్ వాన్చూ12 April 196724 February 1968Uttar Pradesh
11ఎమ్.హిదయతుల్లా25 February 196816 December 1970present Chattisgarh
12జె.సి.షా17 December 197021 January 1971present Gujarat
13ఎస్.ఎమ్.సిక్రి22 January 197125 April 1973PunjabKesavananda Bharati vs. The State of Kerala
14ఏ.ఎన్.రే25 April 197328 January 1977West BengalADM Jabalpur v. Shivakant Shukla
15మిర్జా హమీదుల్లా బెగ్29 January 197721 February 1978Uttar Pradesh
16వై.వి.చంద్రచూడ్22 February 197811 July 1985Bombay (now Maharashtra)
17పి.ఎన్.భగవతి12 July 198520 December 1986Bombay (now Maharashtra)
18ఆర్.ఎస్.పాథక్21 December 19866 June 1989Uttar Pradesh
19E. S. వెంకట్రామయ్య19 June 198917 December 1989Mysore (now Karnataka)
20ఎస్.ముఖర్జీ18 December 198925 September 1990West Bengal
21రంగనాథ్ మిశ్రా25 September 199024 November 1991Orissa
22కమల్ నారాయణ్ సింగ్25 November 199112 December 1991Uttar Pradesh
23ఎం.హెచ్.కనియా13 December 199117 November 1992Maharashtra
24లలిత్ మోహన్ శర్మ18 November 199211 February 1993Bihar
25ఎమ్.ఎన్.వెంకటాచలయ్య12 February 199324 October 1994Karnataka
26ఏ.ఎమ్.అహ్మది25 October 199424 March 1997Gujarat
27జె.ఎస్.వర్మ25 March 199718 January 1998Madhya Pradesh
28ఎమ్.ఎమ్.పుంఛి18 January 19989 October 1998Punjab
29ఏ.ఎస్.ఆనంద్10 October 19981 November 2001Jammu & Kashmir
30ఎస్.పి.భరుచా2 November 20016 May 2002Maharashtra
31బి.ఎన్.కిర్పాల్6 May 200211 November 2002Delhi
32జి.బి.పట్నాయక్11 November 200219 December 2002Orissa
33వి.ఎన్.ఖారే19 December 20022 May 2004Uttar PradeshBest Bakery Case, T.M.A. Pai v. Union of India (reservation in private educational institutions)
34రాజేంద్ర బాబు2 May 20041 June 2004Karnataka
35ఆర్.సి.లహోటి1 June 20041 November 2005Uttar Pradesh
36యోగేష్ కుమార్ సభర్వాల్1 November 200514 January 2007DelhiLand Ceiling Case (M.C. Mehta v. Union of India)
37కె.జి.బాలకృష్ణన్14 January 200711 మే 2010KeralaOBC Reservation case (Ashok Kumar Thakur v. Union of India)
38ఎస్ ఎచ్ కపాడియా12 మే 201028 సెప్టెంబర్ 2012ముంబాయి
39అల్తమాస్ కబీర్29 సెప్టెంబర్ 2012(Incumbant)కోల్కతా
 

మన ప్రధానమంత్రులు

మన ప్రధానమంత్రులు 




క్ర్.సం.పేరునుండివరకుపార్టీ
01జవహర్‌లాల్ నెహ్రూఆగష్టు 15, 1947మే 27, 1964కాంగ్రెస్
*గుల్జారీలాల్ నందామే 27, 1964జూన్ 9, 1964కాంగ్రెస్
02లాల్ బహదూర్ శాస్త్రిజూన్ 9, 1964జనవరి 11, 1966
కాంగ్రెస్
*గుల్జారీలాల్ నందాజనవరి 11, 1966జనవరి 24, 1966కాంగ్రెస్
03ఇందిరా గాంధీజనవరి 24, 1966మార్చి 24, 1977కాంగ్రెస్
04మొరార్జీ దేశాయ్మార్చి 24, 1977జూలై 28, 1979జనతా పార్టీ
05చరణ్‌సింగ్జూలై 28, 1979జనవరి 14, 1980జనతా పార్టీ
**ఇందిరా గాంధీజనవరి 14, 1980అక్టోబర్ 31, 1984కాంగ్రెస్
06రాజీవ్ గాంధీఅక్టోబర్ 31, 1984డిసెంబర్ 2, 1989కాంగ్రెస్***
07వి.పి.సింగ్డిసెంబర్ 2, 1989నవంబర్ 10, 1990జనతా దళ్
08చంద్రశేఖర్నవంబర్ 10, 1990జూన్ 21, 1991జనతా దళ్
09పి.వి.నరసింహారావుజూన్ 21, 1991మే 16, 1996కాంగ్రెస్
10అటల్ బిహారీ వాజపేయిమే 16, 1996జూన్ 1, 1996భాజపా
11దేవెగౌడజూన్ 1, 1996ఏప్రిల్ 21, 1997జనతా దళ్
12ఐ.కె.గుజ్రాల్ఏప్రిల్ 21, 1997మార్చి 19, 1998జనతా దళ్
**అటల్ బిహారీ వాజపేయిమార్చి 19, 1998మే 22, 2004భాజపా
13డా.మన్మోహన్ సింగ్మే 22, 2004పదవిలోకాంగ్రెస్ సం

Sunday, November 4, 2012

నాట్యం                        రాష్ట్రము

భరతనాట్యం                                  తమిళనాడు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                  
                                                                                                         కూచిపూడి                             ఆంధ్రప్రదేశ్
 
 
 
 
 
 
 
 
 
కథాకళి                                         కేరళ
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                   మోహినిఅట్టం                      కేరళ 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                       
కథక్                               ఉత్తరప్రదేశ్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఒడిస్సీ                                 ఒరిస్సా 

Saturday, November 3, 2012

నగరం 

  నది 

రాష్ట్రము 

జమ్మూ గంగా  ఉత్తరప్రదేశ్ 
నవాబ్  గని గంగా ఉత్తరప్రదేశ్
బిత్తూర్ గంగా ఉత్తరప్రదేశ్
ఉజ్జయిని క్షిప్రా మధ్యప్రదేశ్ 
కోల్హాపూర్ పంచగంగ మహారాష్ట్ర 
రాజ్కోట్ అజీ గుజరాత్ 
వదోదర విశ్వామిత్ర గుజరాత్ 
ఆగ్రా యమునా ఉత్తరప్రదేశ్
మధుర యమునా ఉత్తరప్రదేశ్
న్యూ డిల్లీ యమునా డిల్లీ 
ఎటావః
జబల్పూర్  
యమునా
నర్మదా  
ఉత్తరప్రదేశ్
మధ్యప్రదేశ్  
హైదరాబాద్ మూసి ఆంధ్రప్రదేశ్ 
విజయవాడ కృష్ణా ఆంధ్రప్రదేశ్ 
బెంగుళూర్ వ్రిసభావతి కర్ణాటక 
ఫరూకాబాద్ గంగా  ఉత్తరప్రదేశ్
ఫతే ఘడ్ గంగా ఉత్తరప్రదేశ్
కనూజ్ గంగా  ఉత్తరప్రదేశ్
మంగులూర్ నేత్రావతి ,గురుపుర కర్ణాటక  
షిమోగ్గా  తుంగ  కర్ణాటక  
భద్రావతి భద్ర  కర్ణాటక  
హోస్పేట  తుంగ భద్ర  కర్ణాటక  
కార్వార్ కాళీ కర్ణాటక 
బాగల్కోట్ ఘట ప్రభ కర్ణాటక 
హొన్నావర్ సరస్వతి కర్ణాటక 
గ్వాలియర్ చంబల్ మధ్యప్రదేశ్ 
గోరక్పూర్ రాప్తి ఉత్తరప్రదేశ్
లక్నో గోమతి ఉత్తరప్రదేశ్
కాన్పూర్ గంగా ఉత్తరప్రదేశ్
కోల్కతా హుగ్లీ పశ్చిమ బెంగాల్ 
వారణాసి గంగా ఉత్తరప్రదేశ్
అలహాబాద్ గంగా ఉత్తరప్రదేశ్
అహ్మదాబాద్ సబర్మతీ గుజరాత్ 
పాట్నా గంగా బీహార్ 
మాలేగోన్ గిర్న మహారాష్ట్ర 
గౌహతి  బ్రహ్మపుత్ర   అస్సాం 
క ట క్  మహానది  ఒరిస్సా  
సంబల్పూర్  మహానది  ఒరిస్సా  
రూర్కెలా  బ్రాహ్మణి  ఒరిస్సా  
హరిద్వార్  గంగా  ఉత్తరాఖండ్  
పూణే  మూల  , ముత  మహారాష్ట్ర  
తిరుచారపల్లి  కావేరి   తమిళనాడు  
ఈరోడ్ కావేరి తమిళనాడు
సూరత్ తపతి తమిళనాడు
కోట చంబల్ రాజస్థాన్ 
నాసిక్ గోదావరి మహారాష్ట్ర 
రాజమo డ్రి గోదావరి ఆంధ్రప్రదేశ్ 
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   

      

 
 
 
 

 

 

 

 
 
 

రాష్ట్ర గుర్తులు

రాష్ట్ర గుర్తులు
రాష్ట్ర భాషతెలుగు
రాష్ట్ర గుర్తుపూర్ణకుంభం
రాష్ట్ర గీతంమా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర జంతువుకృష్ణ జింకBlackbuck (Antilope cervicapra)- Male & female in Hyderabad, AP W IMG 7268.jpg
రాష్ట్ర పక్షిపాలపిట్టBlue Jay-27527-2.jpg
రాష్ట్ర వృక్షంవేప చెట్టుNeemtree.jpg
రాష్ట్ర ఆటచెడుగుడుKabaddi in villages.jpg
రాష్ట్ర నృత్యంకూచిపూడిAn.JPG
రాష్ట్ర పుష్పముకలువ పువ్వుWaterlily.jpg
రాష్ట్ర జల చరముడాల్ఫిన్Comdolph.jpg

 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

 
వ్యవసాయం
- బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను 1890లో స్థాపించారు.
- బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.
- జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను 1961లో స్థాపించారు.
- జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.
- ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను 1981లో స్థాపించారు.
- ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్‌లో ఉంది.
- ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు కోల్‌కతా. బెంగళూర్‌, సివ్లూ మరియు నాగపూర్‌లలో ఉన్నాయి.
- ఉప్పునీటి వృక్షాలు (మాంగ్రూవ్స్‌) పశ్చిమబెంగాల్‌లో అధికంగా ఉన్నాయి.
- భారతదేశపు మొదటి అటవి విధానంను 1894లో ప్రకటించారు.
- ప్రాజెక్టు టైగర్‌ పథకాన్ని 1973లో ప్రకటించారు.
- వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ను 1961లో ఏర్పాటు చేశారు.
- వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో గ్లాండ్స్‌లో ఉంది.
- ఇండియాలో ప్రస్తుతం 14 బయోస్పియర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి.
- సిల్వర్‌ అయోడైడ్‌ను కృత్రిమ వర్షం కురిపించేందుకు వాడుతారు.
- 1991-92లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఎలిఫెంట్‌ను ప్రారంభించింది.
- గోల్డెన్‌రైస్‌ విటమిన్‌ -ఎను కలిగి ఉంది.
- ఓజోన్‌ పొరను క్లోరొఫ్లోరో కార్బన్‌లు దెబ్బతీస్తాయి.
- మనదేశంలో ప్రస్తుతం 26 టైగర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి.
- పర్యావరనానికి హాని కలగకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేవి బయో ఫర్టిలైజర్స్‌.
- భారీ స్థాయిలో బ్లూ, గ్రీన్‌ ఆల్గే పెంచటాన్ని ఆల్గలైజేషన్‌ అంటారు.
- ప్రస్తుతం మన దేశంలో అటవీ ప్రాంతం ఉన్న భూమి శాతం 19.39
- నేషనల్‌ ఫారెస్టు కమిషన్‌ను 2003లో ఏర్పాటు చేశారు.
- తక్కువ నీటితో వరి పండించే నూతన విధానం శ్రీ (సిస్టమ్‌ ఆఫ్‌ రైస్‌ ఇంటెన్సిఫికేషన్‌ -శ్రీ)
- చైనా తర్వాత అత్యధికంగా గోధుమ పండించే దేశం భారత్‌.
- 2005-06 సంవత్సరానికి దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 215 మిలియన్‌ టన్నులు.

పర్యావరణం
- పర్యావరణం పరిరక్షణ కోసం గ్రీన్‌ ట్యాక్స్‌ను విధించిన తొలి దేశం న్యూజిలాండ్‌ కాగా రెండవ దేశం జపాన్‌.
- క్యోటో ప్రోటోకాల్‌ 2005 నవంబర్‌ 30 నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది.
- 2007 - 08ని అంతర్జాతీయ ధ్రువ సంవత్సరంగా పాటించాలని ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌, వరల్డ్‌ మెటీయోరోలాజికల్‌ ఆర్గనైజేషన్‌లు సంయుక్తంగా నిర్ణయించారు.
నీటి కాలుష్యం వలన వ్చే వ్యాధులు

వ్యాధి కారకం తరహా
కలరా విబ్రియోకలరా బాక్టీరియా
డిసెంట్రి షిగెల్లా బాక్టీరియా
ఎంటిరిటిస్‌ క్లోస్ట్రిడియం బాక్టీరియా
ఇన్‌ఫెక్షియస్‌ హైపటైటీస్‌ హెపటైటిస్‌ వైరస్‌ -ఎ వైరస్‌
పొలిమైలిటిస్‌ పొలిమోవైరస్‌ వైరస్‌
అమిమోబిక్‌డి సెంట్రి ఎంటమోయిబా హిస్టోలిటికా అమీబా
స్కిస్టోసోమా స్కిస్టొసొమా ప్లూక్‌
యన్‌సైక్లోస్టొమియాసిస్‌ యన్‌సైక్లోస్టొమాయస్‌సి హుకువార్మ్
 

UPSC, APPSC, SI and all Competitive Exams

  • UPSC, APPSC, SI and all Competitive Exams
  • 24వ రాజ్యాంగ సవరణ ద్వారా (1971) పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించటంలో సంపూర్ణ అధికారం ఉందని చట్టం చేయటం జరిగింది.
    రాజ్యాంగంలో న్యాయ సమీక్షా పద్ధతిని అమెరికా నుంచి తీసుకున్నారు.
    - రాజ్యాంగం ప్రకారం న్యాయసమీక్షాధికారం హైకోర్టు మరియు సుప్రీం కోర్టులకు ఉన్నది.
    - గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో ''ప్రాథమిక హక్కులను పార్లమెంట్‌ సవరింపజాలదు'' అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
    - 24వ రాజ్యాంగ సవరణ ద్వారా (1971) పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించటంలో సంపూర్ణ అధికారం ఉందని చట్టం చేయటం జరిగింది.
    - 24వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతను సుంప్రీంకోర్టులో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సవాలు చేయటం జరిగింది.

    ప్రాథమిక హక్కుల వర్గీకరణ
    1. సమానత్వపు హక్కు - (14వ అధికరణం - 18వ అధికరణం)
    2. స్వాతంత్య్రపు హక్కు - (19వ అధికరణం - 22వ అధికరణం)
    3. పీడన నిరోధపు హక్కు - (23వ అధికరణం - 24వ అధికరణం)
    4. మత స్వాతంత్రపు హక్కు - (25వ అధికరణం - 28వ అధికరణం)
    5. విద్యా, సాంస్కృతిక హక్కు - (29వ అధికరణం - 30వ అధికరణం)
    6. రాజ్యాంగ పరిహార హక్కు - 32 అధికరణం)
    - పార్లమెంట్‌ ప్రాథమిక హక్కులను సవరించటానికి సంపూర్ణ అధికారం కలిగి ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
    - రాజ్యాంగంలోని 368వ అధికరణం ప్రకారం పార్లమెంట్‌ రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించవచ్చు అని సుప్రీం కోర్టు పేర్కొంది.
    - 19వ అధికరణం కింద పౌరులకు రాజ్యాంగం ఆరు రకాల స్వేచ్ఛలను ప్రసాదించింది.
    - రాజ్యాంగం మొదటిసారి ఆమోదించినపుడు 19వ అధికరణంలో ఏడు రకాల స్వేచ్ఛలున్నాయి.
    - ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడిన ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు.
    - ఆస్తి హక్కును 300(ఎ)లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఇది చట్టబద్దమైన హక్కు మాత్రమే.
    - ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.
    - ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మొరార్జీదేశాయ్‌ ప్రధానిగా ఉన్న కాలంలో తొలగించబడింది.
    - 20వ అధికరణం నేరారోపణ చేయబడినపుడు నిర్దోషిత్వ నిరూపణకు అవకాశం కల్పిస్తుంది.
    - 21వ అధికరణం ప్రకారం పైరులకు జీవించే మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంటుంది.
    - 352 అధికరణం అమలులో ఉన్నపుడు కొన్ని ప్రాథమిక హక్కులు వాటంటత అవే సస్పెండ్‌ అవుతాయి.
    - 359వ అధిరణం ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్‌ చేయవచ్చు.
    - 44వ రాజ్యాంగ సవరణ 20 మరియు 21 అధికరణాలను రద్దు చేయటాన్ని నిరోధిస్తుంది.
    - జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు కూడా 20 మరియు 21 అధికరణాలు అమలులో ఉంటాయి.
    - 14వ అధికరణం ప్రకారం సమానత్వపు హక్కు చట్టం ముందు అందరూ సమానం అనే నిబంధన పాటించాలి.
    - సమానత్వపు హక్కు బ్రిటీష్‌ రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది.
    - చట్టం ముందు అందరూ సమానం అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది.
    - 14వ అధికరణం ప్రకారం రాజ్యాంగంలో కొన్ని వర్గాల వారికి ప్రత్యేక సంరక్షణలు కల్పించవచ్చు.
    - 14వ అధికరణంలోని చట్టం ముందు సమానత్వం అనేది రాజ్యాంగ మౌలిక లక్షణంగా భావించబడింది.
    - 14వ అధికరణం పరిధిలోకి రాష్ట్రపతి, గవర్నర్‌లు రారు.
    - 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా 14వ అధికరణం పరిధి తగ్గించబడింది.
    - అంతర్జాతీయ చట్టం ప్రకారం రాయబారులు, దౌత్యవేత్తలకు న్యాయ విధానాల నుంచి పూర్తి పరిరక్షణ ఉన్నది.
    - అత్యవసర పరిస్థితి ఉన్నపుడు 14వ అధికరణాన్ని రాష్ట్రపతి సస్పెండ్‌ చేయవచ్చు.
    - 15వ అధికరణం ప్రకారం రాజ్యాంగం మత, జాతి, కుల, లింగ వివక్షను నిషేధించింది.
    - 15వ అధికరణం పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.
    - 16వ అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి.
    - 81వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 16వ అధికరణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించబడినాయి.
    - ప్రభుత్వ ఉద్యోగాలలో నివాసం, కొన్ని వెనుకబడిన వర్గాల ఆధారంగా నియామకాలు జరుపవచ్చు.
    - 17వ అధికరణం అంటరానితనాన్ని ఏ తరహాలోనైనా అవలంభించటాన్ని నిషేధిస్తుంది.
    - అంటరానితనం 1955 అంటరానితన నిరోధ చట్టం ప్రకారం శిక్షార్హమైనది.
    - 1955 అంటరానితనం నిరోధ చట్టంనకు 1976లో సవరణలు చేశారు.
    - పద్మ అవార్డులు (పద్మ విభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ) 18వ అధికరణానికి వ్యతికేకం కాదు.
    - 'పద్మ' అవార్డులను 1954లో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారా ఏర్పాటు చేశారు.
    - 19వ అధికరణం కింద ప్రస్తుతం ఆరు రకాల ప్రాథమిక హక్కులున్నాయి.
    - భారత రాజ్యాంగం ప్రత్యేకంగా పత్రికా హక్కును ఇవ్వలేదు.
    - 20వ రాజ్యాంగ అధికరణ ప్రకారం ఒక వ్యక్తి చేసిన నేరానికి అతనినే సాక్షిగా ఉండాలని బలవంతపెట్టరాదు.
    - ఒక వ్యక్తిని ఒకే నేరానికి రెండు సార్లు శిక్షించకూడదు అని రాజ్యాంగంలోని 20వ అధికరణం చెబుతుంది.
    - అదుపులోకి తీసుకున్న లేదా అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటలలో మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలని 22వ అధికరణం చెబుతుంది.
    - వ్యక్తిని అదుపులో ఉంచుకొనవలసిన కాలాన్ని మేజిస్ట్రేట్‌ నిర్ణయిస్తాడు.
    - వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్య్రాలను 21వ అధికరణం శాసన వ్యవస్థ నుంచి, కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి రక్షిస్తుంది.
    - ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొనవలసినపుడు అతనికి నేరం లేదా ఆరోపణ గురించి తెలియచేయకుండా అరెస్టు చేయకూడదని 21వ అధికరణం తెలియజేస్తుంది.
    - రాజ్యాంగంలోని 23వ అధికరణం మానవుల రవాణా మరియు బలవంతపు చాకిరిని నిరోధిస్తుంది.
    - పనికి ఇవ్వవలసిన వేతనం కంటే తక్కువ ఇవ్వటం 23వ అధికరణానికి ధిక్కారణ అని చెప్పవచ్చు.
    -14 సంవత్సరాలలోపు పిల్లలచేత హానికర కర్మాగారాలలో పనిచేయించటం 24వ అధికరణం ప్రకారం చట్ట వ్యతిరేకం.
    - 25వ అధికరణం ప్రకారం వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.
    - 26వ అధికరణం ప్రకారం పౌరులు, ఇతరులకు భంగం కలిగించకుండా మత సంబంధమైన సంస్థలను నడుపుకునే వీలుంది.
    - 29వ అధికరణం పౌరులకు విద్యా, సాంస్కృతిక విషయ హక్కులను కల్పిస్తుంది.
    - 30వ అధికరణం మైనారిటీలకు విద్య, సాంస్కృతిక సంబంధమైన సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించింది.
    - ప్రాథమిక హక్కుల పరిరక్షణ భారం సుప్రీం కోర్టు, హైకోర్టులు వహిస్తాయి.
    - ప్రాథమిక హక్కులను సకారాత్మక, నకారాత్మక హక్కులుగా విభజించవచ్చు.
    - అస్పృశ్యత నివారణా సకారాత్మకపు ప్రాథమిక హక్కు.
    - దోపిడిని నిరోధించే హక్కు నకారాత్మక ప్రాథమిక హక్కు.
    - రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రాథమిక హక్కులకు మూలం వంటిది.
    - 21వ రాజ్యాంగ అధికరణం వ్యక్తి జీవితం, స్వేచ్ఛలకు గల రక్షణ గురించి తెలుపుతుంది.
    - దేశ శాంతి భద్రతలకు, దేశ క్షేమానికి భంగం కలిగించవచ్చుననే అనుమానంతో ముందుగానే వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకోవటాన్ని నిరోధక నిర్బంధం అంటారు.
    - పౌరులచేత నిర్భంధంగా చాకిరీ చేయించడాన్ని 23వ అధికరణం నిషేధిస్తుంది.
    - మత స్వాతంత్య్రపు హక్కును గురించి రాజ్యాంగంలో 25 నుంచి 28 వరకు గల అధికరణలు తెలుపుతాయి.
    - 26వ అధికరణం ప్రకారం మత పురోభివృద్ధికి మత సంస్థలను ఏర్పరచుకునే హక్కు అందరికీ కలదు.
    - అల్పసంఖ్యాక వర్గాలకు సాంస్కృతిక, విద్యా హక్కులు 29 మరియు 30 అధికరణాల ప్రకారం కల్పించబడినాయి.
    - రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులకు హృదయం వంటిది అని అంబేద్కర్‌ పేర్కొన్నారు.
    - శంకరీ ప్రసాద్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులను సవరించు అధికారం పార్లమెంట్‌కు కలదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
    - ఆస్తి హక్కు ప్రస్తుత రాజ్యాంగంలో 300ఎ అధికరణ ప్రకారం చట్టబద్దమైన హక్కు మాత్రమే.
    - సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు సైనిక వర్గాలలో పనిచేసే వారికి లేదు.
    - హెరాల్డ్‌ లాస్కీ రాజ్యం లక్షణం గాని, స్వభావం గాని అది పౌరులకు కల్పించే హక్కులను బట్టి తెలుస్తాయి అన్నారు.
    - బాలగంగాధర్‌ తిలక్‌ 1895లో స్వరాజ్య బిల్లును ప్రవేశపెట్టారు.
    - 1931లో జరిగిన కరాచీ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదించింది.
    - ప్రాథమిక హక్కులను నిర్దారించటానికి ఆచార్య జె.బి.కృపలాని అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ ఉపసంఘం ఏర్పాటు చేయబడింది.
    - ఎ.వి.డైసి సమన్యాయం అనే భావనను ప్రతిపాదించారు.
    - రాజ్యాంగంలోని 13వ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు చెల్లుబడికావు.
    - రాజ్యాంగంలోని 13వ అధికరణం సుప్రీం కోర్టుకు న్యాయసమీక్షాధికారం కల్పిస్తుంది.
    - రాజ్యాంగంలోని 25వ నిబంధన ప్రకారం హిందూ మతం కిందకు హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు వస్తారు.
    - నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా 86వ రాజ్యాంగ సవరణ చట్టం (93వ రాజ్యాంగ సవరణ బిల్లు) ద్వారా చేయటం జరిగింది.
    - మోతీలాల్‌ నెహ్రూ నివేదికలో తొలుత ప్రాథమిక హక్కులు ప్రతిపాదించబడ్డాయి.
    - మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అమెరికాలోని బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ను పోలి ఉంటాయి.
    - మన రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఎ.వి.డైసి ప్రతిపాదించిన సమన్యాయం అన్న భావనను పోలి ఉంటుంది.
    పౌరులు కాని వారికి లభ్యమయ్యే ప్రాథమిక హక్కులు
    1. 14వ అధికరణం - సమానత్వపు హక్కు
    2. 20వ అధికరణం - నేరాలకు సంబంధించిన దోష నిర్ణయంలో రక్షణ
    3. 21వ అధికరణం - జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ
    4. 23వ అధికరణం - మనుషుల రవాణా, వెట్టిచాకిరీ నిషేధం
    5. 24వ అధికరణం - కర్మాగారంలో బాలకార్మికులతో పనిచేయించటం నిషేధం
    6. 25వ అధికరణం - మత స్వాతంత్య్ర హక్కు
    7. 26వ అధికరణం - మతపరమైన వ్యయ నిర్వహణకు స్వాతంత్య్రం
    8. 27వ అధికరణం - మత అభివృద్ధికి బలవంతంగా పన్నుల వసూలు నిషేధం.

    ఆబ్జెక్టిన్‌ బిట్స్‌

    ఆబ్జెక్టిన్‌ బిట్స్‌
    1. సింధు నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాలలో విస్తరించి ఉంది?
    1. ఉత్తర ప్రాంతం 2. తూర్పు ప్రాంతం
    3. పశ్చిమ ప్రాంతం 4. 1,3
    2. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?
    1.పూర్వీకుల దేవాలయం
    2. క్రీడా ప్రాంగణం
    3.మృతుల దిబ్బ
    4. పైవేవి కాదు
    3. సింధూనాగరికతతో సంబంధం గల నగరం ఏది?
    1. హస్తినాపురం 2. కాలిబంగన్‌
    3.అయోధ్య 4. నాసిక్‌
    4. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయల్పడింది?
    1. క్రీ.శ.1912 2. క్రీ.శ .1921
    3.క్రీ.శ. 1922 4.క్రీ.శ .1925
    5. మొహంజొదారో ప్రాంతంలో పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించింది ఎవరు?
    1. సర్‌దయారాం సహాని 2.డా. ఆర్‌.డి. బెనర్జీ
    3. సర్‌ మోర్టిమేర్‌ వీలర్‌ 4.మాక్స్‌ ముల్లర్‌
    6. హరప్పా నాగరికత అభివృద్ధి ఎన్ని శతాబ్దాలు కొనసాగింది?
    1. నాలుగు 2. అయిదు 3. ఏడు 4. మూడు
    7. ఇరాన్‌ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరప్పా నగరం ఏది?
    1. సుర్కోటడా 2. సుత్కజెందార్‌
    3. ధోలవీర 4. ఆలంగీర్‌ పూర్‌
    8. ఇతర హరప్పా నగరాలకు భిన్నంగా మూడు భాగాలుగా విభజించిన నగరం ఏది?
    1. సుర్కోటడా 2.ధోలవీర
    3. దైమాబాద్‌ 4. లోథాల్‌
    9. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దున్నిన పొలం ఎక్కడ బయల్పడింది?
    1. రోపార్‌ 2. హరప్పా
    3. రంగాపూర్‌ 4. కాలిబంగన్‌
    10. గుజరాత్‌లో జరిగిన త్రవ్వకాలలో కొత్తగా బయల్పడిన హరప్పా నగరం ఏది?
    1. ధోలవీర 2. ఖాండియ
    3. కుంటాసి 4. మాండా
    11. మొహంజొదారోలో బయల్పడ్డ స్నాన వాటికను ఎవరు నిర్మించారు?
    1.ఆర్యులు 2. అశోకుడు
    3. కనిష్కుడు 4. హరప్పా ప్రజలు
    12. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథా ల్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
    1. గుజరాత్‌ 2. మహారాష్ట్ర
    3. పంజాబ్‌ 4. రాజస్థాన్‌
    13. సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?
    1. చెక్క 2. కంచు 3. స్టీయటైట్‌ 4. మట్టి
    14. సింధూనగరాలలో గృహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?
    1. కాల్చిన ఇటుకలు 2. వెదురు
    3. చెక్క 4.గ్రానైట్‌
    15. హరప్పా సంస్కృతి నిర్మాతలు ఎవరు?
    1. సుమేరియన్లు 2. ఆర్యులు
    3. ద్రావిడులు 4. ఆస్ట్రలాయిడ్‌లు
    16. సింధూ ప్రజల కళాభినివేశాన్ని నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయల్పడింది?
    1. మొహంజొదారో 2. హరప్పా
    3. చాన్హుదారో 4. కాలిబంగన్‌
    17. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది?
    1. మెలూహ 2. సుమేరియా
    3. డెల్మన్‌ 4. ఇరాన్‌
    18. సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటోమియా నగరంలో కనుగొన్నారు?
    1. ఉర్‌ 2. కిష్‌ 3. టెల్‌ 4. ఉమ్మా
    19. పరిమాణంలో అత్యంత కచ్చితత్వంగల ఇటుకలను హరప్పనులు ఏ నిర్మాణంలో ఉపయోగించారు?
    1.అగ్ని వేదికలు 2. దేవాలయం
    3. రేప 4. స్నానవాటిక
    20. ఎరుపు రాయితో చెక్కిన పురుషుని ఛాతిభాగం బయల్పడిన సింధూ నగరం ఏది?
    1. మొహంజొదారో 2. హరప్పా
    3. లోథాల్‌ 4. కాళీబంగన్‌
    21. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?
    1. మెసపటోమియా 2. చైనా
    3. సింధూ 4. పర్షియా
    22. గుర్రం అవశేషాలు బయల్పడిన సింధూ ప్రాంతమేది?
    1. సుర్కోటాడ 2. లోథల్‌
    3. చాన్హుదారో 4. బన్‌వాలి.
    23. సన్‌వాలీలో ఏ ధాన్యాలు బయల్పడ్డాయి?
    1. వరి 2. గోధుమ
    3. బార్లీ, ఆవాలు 4. జొన్నలు,సజ్జలు
    24. ఒంటె ఆనవాళ్ళు లభ్యమైన సింధూ నగరం ఏది?
    1. కాలిబంగన్‌ 2.లోథాల్‌
    3. హరప్పా 4. మొహంజొదారో
    25. హరప్పా ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు?
    1. పాత్రలు 2. టెర్రకోట బొమ్మలు
    3. ఇటుకలు 4. శిల్పాలు
    26. సింధూ నాగరికతలో వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరాలు ఏవి?
    1.లోథాల్‌, రంగాపూర్‌
    2. కలిబంగన్‌, బన్వాలి.
    3. లోథల్‌, కాలిబంగన్‌
    4. హరప్పా, మొహంజొదారో
    27. సింధూ, ప్రజలు ఏ సీసంను ఏ ప్రాంతం నుంచి దేవతలపై తమకుగల భక్తి విశ్వాసాలను ఏ విధంగా వ్యక్తం చేసేవారు?
    1. యజ్ఞయాగాదులు 2. పూజా సంస్కారాలు
    3. జంతు బలులు, 4. పైవేవి కాదు
    28. 'ఇంగ్లీష్‌ బాండ్‌' అని పేరు పొందిన
    తాపీపని విధానాన్ని కనుగొన్నది ఎవరు?
    1. ఇంగ్లీష్‌ వారు 2. హరప్పనులు
    3. పర్షియా 4. గ్రీకులు
    29. సింధూ ప్రజలు సీసంను ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకునే వారు?
    1.ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ 2. మహారాష్ట్ర
    3. తూర్పు,దక్షిణ సింధూ ప్రాంతం
    4. కర్నాటక
    30. ఆర్‌, ఎస్‌, బిస్ట్‌ క్రీ.శ. 1974వ సంవత్స రంలో హర్యానా రాష్ట్రంలో జరిపిన తవ్వ కాలలో బయల్పడిన బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది?
    1. జోగవా 2. సరస్వతి 3. గగ్గార్‌ 4. జీలం
    జవాబులు :
    1). 4, 2).3, 3).2, 4).2, 5).2, 6).2, 7).2, 8).2, 9).4, 10).1, 11).4, 12).1, 13).3, 14).1, 15).3, 16).1, 17).3, 18).4, 19).4, 20).2, 21).3, 22).1, 23).3,24).1, 25).3, 26).1, 27).2, 28).2, 29).3, 30).2.

    GK2



    1.  దక్షిణ భారత పైకప్పు అని ఏ రాష్ట్రాన్ని అంటారు
    ఎ. ఆంధ్రప్రదేశ్‌ బి. కర్ణాటక సి. కేరళ డి. తమిళనాడు
    2. కిందివానిలో ఏ నగరాన్ని సన్‌సిటీ ంటారు
    ఎ. కాశి బి. అలహాబాద్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
    3.ఈ కిందివానిలో ఏ రాష్ట్రాన్ని సుగంధద్రవ్యాల భూమి అంటారు
    ఎ. ఆంధ్రప్రదేశ్‌ బి. కర్ణాటక సి. కేరళ డి. తమిళనాడు
    4. ప్రయాగ అని కింది ఏ నగరాన్ని అంటారు
    ఎ. కాశి బి. అలహాబాద్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
    5. కావేరి నది ఒడ్డున గల నగరాలు ఏవి
    1. తంజావూరు 2. శ్రీరంగం 3. మాంగళూరు
    ఎ. 1,3 మాత్రమే బి. 2,3 మాత్రమే సి. 3 మాత్రమే డి. పైవన్నీ
    6. ఈ కిందివానిలో ఏ నగరాన్ని పింక్‌సిటీ ంటారు
    ఎ.జైపూర్‌ బి. అలహాబాద్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
    7. యమున నది ఒడ్డున గల నగరాలు ఏవి
    1. ఢిల్లీ 2. ఆగ్రా 3. లక్నో
    ఎ. 1,2 మాత్రమే బి. 2,3,మాత్రమే సి. 3 మాత్రమే డి. పైవన్నీ
    8. ఈ కిందివానిలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్‌ లేక్స్‌ అని ఇంటారు
    ఎ. జైపూర్‌ బి. ఉదయ్‌పూర్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
    9. గంగానది ఒడ్డున గల నగరాలు ఏవి
    1. కాన్పూర్‌ 2. కోల్‌కత 3. పాట్నా
    ఎ. 1.2 మాత్రమే బి. 2.3 మాత్రమే సి. 1,3 మాత్రమే డి. పైవన్నీ
    10. ఈ కిందివానిలో ఏ నగరాన్ని సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా అని అంటారు
    ఎ. జైపూర్‌ బి. పూనే సి. బెంగుళూరు డి. చెన్నై
    11. పెరియార్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది
    ఎ. కేరళ బి. తమిళనాడు సి. పుదుచ్చేరి డి. కర్ణాటక
    12. శరావతి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది
    ఎ. కేరళ బి. తమిళనాడు సి. పుదుచ్చేరి డి. కర్ణాటక
    13. లోక్‌సభ స్పీకర్‌ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు
    ఎ. ప్రధానమంత్రి బి. రాష్ట్రపతి సి. లోక్‌సభ డిప్యూటీ స్పీ కర్‌కు డి. ఉపరాష్ట్రపతి
    14. లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లు ఇద్దరూ అందుబాటులో లేని పక్షంలో లోక్‌సభకు ఎవరు అధ్యక్షత వహిస్తా రు
    ఎ. రాష్ట్రపతి నామినేట్‌ చేసిన వ్యక్తి బి. కేంద్ర మంత్రి మండలి సూచించిన వ్యక్తి సి. స్పీకర్‌చే నియమించబడిన ప్యానల్‌ స్పీకర్‌ల బృందంలోని వ్యక్తి డి. లోక్‌సభలో సీనియర్‌ సభ్యుడు
    15. ఈ కిందివానిలో రాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు ఏవి
    ఎ. భారత పౌరుడై ఉండాలి బి. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు కావలసిన అర్హతలు ఉండాలి సి. భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉండరాదు డి. పైవన్నీ
    16. రాష్ట్రపతి పదవీకాలమెంత
    ఎ. ఆరు సంవత్సరాలు బి. ఐదు సంవత్సరాలు సి. నాలుగు సంవత్సరాలు డి. రాజ్యాంగంలో పేర్కొనలేదు
    17. రాష్ట్రపతిగా తాత్కాలికంగా పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు
    ఎ. మహ్మద్‌ హిదయతుల్లా బి. ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ సి. నీలం సంజీవరెడ్డి డి. జాకిర్‌హుస్సేన్‌
    18. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి పంపాలి
    ఎ. ప్రదానమంత్రికి బి. ఉపరాష్ట్రపతికి సి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి డి. లోక్‌సభ స్పీకర్‌కు
    19. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని పర్యాయాలు రా ష్ట్రపతిగా ఎన్నిక కావచ్చును
    ఎ. ఒకసారి బి. రెండుసార్లు సి. మూడుసార్లు డి. ఎన్నిసార్లయినా
    20. రాష్ట్రపతిగా ఎన్నకయిన వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి
    ఎ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి. రాష్ట్రపతి డి. ప్రధానమంత్రి
    21. ఈ కిందివానిలో ఏది నిజం కాదు
    ఎ. భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఒక అంతర్భాగం బి. రాష్ట్రపతి లోక్‌సభను రద్దు పరచగలరు సి. రాష్ట్రపతి రాజ్యసభను రద్దు పరచగలడు డి. రాష్ట్రపతి ఉభయసభలను సమావేశపరచగలడు.
    22. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏడాదిలో ఎన్నిసార్లు సమావేశమవుతుంది.
    ఎ.1 బి.2 సి.3 డి.4
    23. సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం ఏ సంవత్సర ంలో చేశారు
    ఎ. 1990 బి. 1992 సి. 1993 డి. 1995
    24. కిందివాటిలో పబ్లిక్‌ వస్తువు
    ఎ. ఉద్యానవనం బి. రోడ్లు సి. దేశరక్షణ దళాలు డి.
    రైల్వేసేవ
    25. ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు
    ఎ. 40 బి. 45 సి. 50 డి. 60
    26. స్వేచ్ఛామార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పిలుస్తా రు
    ఎ. పెట్టుబడిదారి విధానం బి. సామ్యవాద విధానం సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ డి. ఏదీకాదు
    27. ఉద్యమకారుని వ్యవస్థాపన కృషికి చెల్లించే ప్రతిఫలం
    ఎ. వడ్డీ బి. భాటకం సి. లాభాలు డి. వేతనం
    28. రూపాయి నోటును జారీ చేసేది
    ఎ. వాణిజ్యబ్యాంకు బి. రాష్ట్రప్రభుత్వం సి. రిజర్వుబ్యాం కు డి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
    29. భారత్‌లో బ్రిటిష్‌ దోపిడీని ఆర్థిక పీల్చివేతగా వర్ణించింది
    ఎ. డిఆర్‌ గాడ్గిల్‌ బి. దాదాభాయ్‌ నౌరోజి సి. ఎం.ఎన్‌ రాయ్‌ డి. మోతీలాల్‌ నెహ్రూ
    30. ఏ పాండ్యరాజును వెనిస్‌ యాత్రికుడు మార్కోపోలో కీర్తించాడు
    ఎ. జటావర్మ కులశేఖరుడు బి. కులశేఖరుడు సి. జటావర్మ సుందరపాండ్యుడు డి. పరాంతకుడు
    31. ఆళ్వారులు ద్వారా ప్రచారంలోకి వచ్చిన మతం
    ఎ. శైవం బి. వైష్ణవం సి. పాశుపతం డి. వీరశైవం
    32. పాండ్యరాజ్య ముఖ్య ఓడరేవు
    ఎ. మోటుపల్లి బి. కాయల్‌ సి. కడలూరు డి. మామిల్లపురం

    జవాబులు
    1.డి 2.బి 3.డి 4.సి 5.బి 6.ఎ 7.ఎ 8.ఎ 9.బి 10.సి 11.సి 12.ఎ 13.డి 14.సి 15.సి 16.డి 17.బి 18.ఎ 19.బి 20.డి 21.ఎ 22.సి 23.ఎ 24.డి 25.సి 26.సి 27.ఎ 28.సి 29.బి 30.డి 31.ఎ 32.బి 33.బి 34.బి

    నది ఒడ్డున ఉన్న నగరాలు

     

    నది ఒడ్డున ఉన్న నగరాలు 

     
    నగరం పేరు                                   దేశం పేరు                                    నది పేరు 
     
    అడిలైడ్                                        ఆస్ట్రేలియా                                    టోరెన్సు
     
    ఆమ్స్టర్ డాం                                  నెదర్ లాండ్                                 ఆమ్సేల్ 
     
    అలెగ్జాన్ డ్రియా                              ఈజిప్ట్                                          నైలు         
     
     
    అంకారా                                         టర్కీ                                           కాజల్ 
     
    బ్యాంకాక్                                       థాయిలాండ్                                 చో ప్రాయ 
     
    బాస్రా                                            ఇరాక్                                          యూప్రటిస్ &టైగ్రిస్ 
     
    బాగ్దాద్                                          ఇరాక్                                          టై గ్రిస్ 
     
    బెర్లిన్                                             జర్మనీ                                         స్ప్రీ 
     
    బాన్                                              జర్మనీ                                         రైన్ 
     
    బుడాపెస్ట్                                       హంగేరీ                                        డాన్యూబ్ 
     
    బ్రిస్టల్                                            U K                                             అవాన్ 
     
     బ్యూనస్ ఐర్స్                                అర్జెంటినా                                     లాప్లత
     
    చిట్టగాంగ్                                        బంగ్లాదేస్                                     మజ్యాని 
     
    కాంటన్                                           చైనా                                           సికియాంగ్

    కైరో                                                 ఈజిప్ట్                                         నైల్

    కాంగ్ కింగ్                                       చైనా                                           యాంగ్ త్సే కింగ్

    కలోగ్నీ                                           జర్మనీ                                          రైన్

    దాన్ద్జింగ్                                           జర్మనీ                                          విస్తులా

    డబ్లిన్                                             ఇర్లాండ్                                         లిఫ్ఫయ్

    కాబుల్                                           ఆఫ్గనిస్తాన్                                     కాబుల్

    కరాచీ                                            పాకిస్తాన్                                       ఇండస్

    లాహోర్                                          పాకిస్తాన్                                        రావి

    లెనిన్ గ్రాడ్                                     రష్యా                                             నెవా

    లిస్బన్                                          పోర్చుగల్                                       తాగాస్

    లివర్పూల్                                     ఇంగ్లాండ్                                         మెస్సి 

    లండన్                                         ఇంగ్లాండ్                                          థీమ్స్

    మాస్కో                                         రష్యా                                              మస్కావ

    మాన్ట్రి యల్                                  కెనడా                                             S t .లారెన్స్

    న్యూ ఆర్లియన్సు                           అమెరికా                                         మిస్సిసిపి

    న్యూ యార్క్                                 అమెరికా                                         హడ్సన్

    ఒట్టావా                                        కెనడా                                              ఒట్టావా

    పారిస్                                         ఫ్రాన్స్                                                సైన్

    ఫిలడేల్పియా                              అమెరికా                                            దేల్వరేయ్

    పెర్త్                                           ఆస్ట్రేలియా                                            స్వాన్

    ప్రేగ్ చెక్                                      రిపబ్లిక్                                                విటావా

     క్యూ బెక్                                     కెనడా                                               s t .లారెన్స్

    రోమ్                                          ఇటలీ                                                  టై బర్ 

    షాంగై                                         చైనా                                                  యాంగ్ త్సే కింగ్

    సిడ్ని                                         ఆస్ట్రేలియా                                              డార్లింగ్

    టోక్యో                                         జపాన్                                                  అరకోవా

    వియన్నా                                  ఆస్ట్రేలియా                                            డాన్యూబ్

    వార్సా                                      పోలాండ్                                                విస్తులా

    వాషింగ్టన్ D C                          అమెరికా                                                పోటో మాక్

    యంగూన్                                 మయన్మార్                                            ఇర్రావడి