ఆబ్జెక్టిన్ బిట్స్
1. సింధు నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాలలో విస్తరించి ఉంది?
1. ఉత్తర ప్రాంతం 2. తూర్పు ప్రాంతం
3. పశ్చిమ ప్రాంతం 4. 1,3
2. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?
1.పూర్వీకుల దేవాలయం
2. క్రీడా ప్రాంగణం
3.మృతుల దిబ్బ
4. పైవేవి కాదు
3. సింధూనాగరికతతో సంబంధం గల నగరం ఏది?
1. హస్తినాపురం 2. కాలిబంగన్
3.అయోధ్య 4. నాసిక్
4. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయల్పడింది?
1. క్రీ.శ.1912 2. క్రీ.శ .1921
3.క్రీ.శ. 1922 4.క్రీ.శ .1925
5. మొహంజొదారో ప్రాంతంలో పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించింది ఎవరు?
1. సర్‌దయారాం సహాని 2.డా. ఆర్.డి. బెనర్జీ
3. సర్ మోర్టిమేర్ వీలర్ 4.మాక్స్ ముల్లర్
6. హరప్పా నాగరికత అభివృద్ధి ఎన్ని శతాబ్దాలు కొనసాగింది?
1. నాలుగు 2. అయిదు 3. ఏడు 4. మూడు
7. ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరప్పా నగరం ఏది?
1. సుర్కోటడా 2. సుత్కజెందార్
3. ధోలవీర 4. ఆలంగీర్ పూర్
8. ఇతర హరప్పా నగరాలకు భిన్నంగా మూడు భాగాలుగా విభజించిన నగరం ఏది?
1. సుర్కోటడా 2.ధోలవీర
3. దైమాబాద్ 4. లోథాల్
9. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దున్నిన పొలం ఎక్కడ బయల్పడింది?
1. రోపార్ 2. హరప్పా
3. రంగాపూర్ 4. కాలిబంగన్
10. గుజరాత్‌లో జరిగిన త్రవ్వకాలలో కొత్తగా బయల్పడిన హరప్పా నగరం ఏది?
1. ధోలవీర 2. ఖాండియ
3. కుంటాసి 4. మాండా
11. మొహంజొదారోలో బయల్పడ్డ స్నాన వాటికను ఎవరు నిర్మించారు?
1.ఆర్యులు 2. అశోకుడు
3. కనిష్కుడు 4. హరప్పా ప్రజలు
12. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథా ల్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. గుజరాత్ 2. మహారాష్ట్ర
3. పంజాబ్ 4. రాజస్థాన్
13. సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?
1. చెక్క 2. కంచు 3. స్టీయటైట్ 4. మట్టి
14. సింధూనగరాలలో గృహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?
1. కాల్చిన ఇటుకలు 2. వెదురు
3. చెక్క 4.గ్రానైట్
15. హరప్పా సంస్కృతి నిర్మాతలు ఎవరు?
1. సుమేరియన్లు 2. ఆర్యులు
3. ద్రావిడులు 4. ఆస్ట్రలాయిడ్‌లు
16. సింధూ ప్రజల కళాభినివేశాన్ని నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయల్పడింది?
1. మొహంజొదారో 2. హరప్పా
3. చాన్హుదారో 4. కాలిబంగన్
17. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది?
1. మెలూహ 2. సుమేరియా
3. డెల్మన్ 4. ఇరాన్
18. సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటోమియా నగరంలో కనుగొన్నారు?
1. ఉర్ 2. కిష్ 3. టెల్ 4. ఉమ్మా
19. పరిమాణంలో అత్యంత కచ్చితత్వంగల ఇటుకలను హరప్పనులు ఏ నిర్మాణంలో ఉపయోగించారు?
1.అగ్ని వేదికలు 2. దేవాలయం
3. రేప 4. స్నానవాటిక
20. ఎరుపు రాయితో చెక్కిన పురుషుని ఛాతిభాగం బయల్పడిన సింధూ నగరం ఏది?
1. మొహంజొదారో 2. హరప్పా
3. లోథాల్ 4. కాళీబంగన్
21. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?
1. మెసపటోమియా 2. చైనా
3. సింధూ 4. పర్షియా
22. గుర్రం అవశేషాలు బయల్పడిన సింధూ ప్రాంతమేది?
1. సుర్కోటాడ 2. లోథల్
3. చాన్హుదారో 4. బన్‌వాలి.
23. సన్‌వాలీలో ఏ ధాన్యాలు బయల్పడ్డాయి?
1. వరి 2. గోధుమ
3. బార్లీ, ఆవాలు 4. జొన్నలు,సజ్జలు
24. ఒంటె ఆనవాళ్ళు లభ్యమైన సింధూ నగరం ఏది?
1. కాలిబంగన్ 2.లోథాల్
3. హరప్పా 4. మొహంజొదారో
25. హరప్పా ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు?
1. పాత్రలు 2. టెర్రకోట బొమ్మలు
3. ఇటుకలు 4. శిల్పాలు
26. సింధూ నాగరికతలో వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరాలు ఏవి?
1.లోథాల్, రంగాపూర్
2. కలిబంగన్, బన్వాలి.
3. లోథల్, కాలిబంగన్
4. హరప్పా, మొహంజొదారో
27. సింధూ, ప్రజలు ఏ సీసంను ఏ ప్రాంతం నుంచి దేవతలపై తమకుగల భక్తి విశ్వాసాలను ఏ విధంగా వ్యక్తం చేసేవారు?
1. యజ్ఞయాగాదులు 2. పూజా సంస్కారాలు
3. జంతు బలులు, 4. పైవేవి కాదు
28. 'ఇంగ్లీష్ బాండ్' అని పేరు పొందిన
తాపీపని విధానాన్ని కనుగొన్నది ఎవరు?
1. ఇంగ్లీష్ వారు 2. హరప్పనులు
3. పర్షియా 4. గ్రీకులు
29. సింధూ ప్రజలు సీసంను ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకునే వారు?
1.ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ 2. మహారాష్ట్ర
3. తూర్పు,దక్షిణ సింధూ ప్రాంతం
4. కర్నాటక
30. ఆర్, ఎస్, బిస్ట్ క్రీ.శ. 1974వ సంవత్స రంలో హర్యానా రాష్ట్రంలో జరిపిన తవ్వ కాలలో బయల్పడిన బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది?
1. జోగవా 2. సరస్వతి 3. గగ్గార్ 4. జీలం
జవాబులు :
1). 4, 2).3, 3).2, 4).2, 5).2, 6).2, 7).2, 8).2, 9).4, 10).1, 11).4, 12).1, 13).3, 14).1, 15).3, 16).1, 17).3, 18).4, 19).4, 20).2, 21).3, 22).1, 23).3,24).1, 25).3, 26).1, 27).2, 28).2, 29).3, 30).2.

No comments:
Post a Comment