Pages

Saturday, November 3, 2012

GK2



  1.  దక్షిణ భారత పైకప్పు అని ఏ రాష్ట్రాన్ని అంటారు
ఎ. ఆంధ్రప్రదేశ్‌ బి. కర్ణాటక సి. కేరళ డి. తమిళనాడు
2. కిందివానిలో ఏ నగరాన్ని సన్‌సిటీ ంటారు
ఎ. కాశి బి. అలహాబాద్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
3.ఈ కిందివానిలో ఏ రాష్ట్రాన్ని సుగంధద్రవ్యాల భూమి అంటారు
ఎ. ఆంధ్రప్రదేశ్‌ బి. కర్ణాటక సి. కేరళ డి. తమిళనాడు
4. ప్రయాగ అని కింది ఏ నగరాన్ని అంటారు
ఎ. కాశి బి. అలహాబాద్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
5. కావేరి నది ఒడ్డున గల నగరాలు ఏవి
1. తంజావూరు 2. శ్రీరంగం 3. మాంగళూరు
ఎ. 1,3 మాత్రమే బి. 2,3 మాత్రమే సి. 3 మాత్రమే డి. పైవన్నీ
6. ఈ కిందివానిలో ఏ నగరాన్ని పింక్‌సిటీ ంటారు
ఎ.జైపూర్‌ బి. అలహాబాద్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
7. యమున నది ఒడ్డున గల నగరాలు ఏవి
1. ఢిల్లీ 2. ఆగ్రా 3. లక్నో
ఎ. 1,2 మాత్రమే బి. 2,3,మాత్రమే సి. 3 మాత్రమే డి. పైవన్నీ
8. ఈ కిందివానిలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్‌ లేక్స్‌ అని ఇంటారు
ఎ. జైపూర్‌ బి. ఉదయ్‌పూర్‌ సి. కాన్పూర్‌ డి. జోధ్‌పూర్‌
9. గంగానది ఒడ్డున గల నగరాలు ఏవి
1. కాన్పూర్‌ 2. కోల్‌కత 3. పాట్నా
ఎ. 1.2 మాత్రమే బి. 2.3 మాత్రమే సి. 1,3 మాత్రమే డి. పైవన్నీ
10. ఈ కిందివానిలో ఏ నగరాన్ని సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా అని అంటారు
ఎ. జైపూర్‌ బి. పూనే సి. బెంగుళూరు డి. చెన్నై
11. పెరియార్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది
ఎ. కేరళ బి. తమిళనాడు సి. పుదుచ్చేరి డి. కర్ణాటక
12. శరావతి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది
ఎ. కేరళ బి. తమిళనాడు సి. పుదుచ్చేరి డి. కర్ణాటక
13. లోక్‌సభ స్పీకర్‌ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు
ఎ. ప్రధానమంత్రి బి. రాష్ట్రపతి సి. లోక్‌సభ డిప్యూటీ స్పీ కర్‌కు డి. ఉపరాష్ట్రపతి
14. లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లు ఇద్దరూ అందుబాటులో లేని పక్షంలో లోక్‌సభకు ఎవరు అధ్యక్షత వహిస్తా రు
ఎ. రాష్ట్రపతి నామినేట్‌ చేసిన వ్యక్తి బి. కేంద్ర మంత్రి మండలి సూచించిన వ్యక్తి సి. స్పీకర్‌చే నియమించబడిన ప్యానల్‌ స్పీకర్‌ల బృందంలోని వ్యక్తి డి. లోక్‌సభలో సీనియర్‌ సభ్యుడు
15. ఈ కిందివానిలో రాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు ఏవి
ఎ. భారత పౌరుడై ఉండాలి బి. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు కావలసిన అర్హతలు ఉండాలి సి. భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉండరాదు డి. పైవన్నీ
16. రాష్ట్రపతి పదవీకాలమెంత
ఎ. ఆరు సంవత్సరాలు బి. ఐదు సంవత్సరాలు సి. నాలుగు సంవత్సరాలు డి. రాజ్యాంగంలో పేర్కొనలేదు
17. రాష్ట్రపతిగా తాత్కాలికంగా పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు
ఎ. మహ్మద్‌ హిదయతుల్లా బి. ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ సి. నీలం సంజీవరెడ్డి డి. జాకిర్‌హుస్సేన్‌
18. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి పంపాలి
ఎ. ప్రదానమంత్రికి బి. ఉపరాష్ట్రపతికి సి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి డి. లోక్‌సభ స్పీకర్‌కు
19. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని పర్యాయాలు రా ష్ట్రపతిగా ఎన్నిక కావచ్చును
ఎ. ఒకసారి బి. రెండుసార్లు సి. మూడుసార్లు డి. ఎన్నిసార్లయినా
20. రాష్ట్రపతిగా ఎన్నకయిన వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి
ఎ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి. రాష్ట్రపతి డి. ప్రధానమంత్రి
21. ఈ కిందివానిలో ఏది నిజం కాదు
ఎ. భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఒక అంతర్భాగం బి. రాష్ట్రపతి లోక్‌సభను రద్దు పరచగలరు సి. రాష్ట్రపతి రాజ్యసభను రద్దు పరచగలడు డి. రాష్ట్రపతి ఉభయసభలను సమావేశపరచగలడు.
22. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏడాదిలో ఎన్నిసార్లు సమావేశమవుతుంది.
ఎ.1 బి.2 సి.3 డి.4
23. సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం ఏ సంవత్సర ంలో చేశారు
ఎ. 1990 బి. 1992 సి. 1993 డి. 1995
24. కిందివాటిలో పబ్లిక్‌ వస్తువు
ఎ. ఉద్యానవనం బి. రోడ్లు సి. దేశరక్షణ దళాలు డి.
రైల్వేసేవ
25. ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు
ఎ. 40 బి. 45 సి. 50 డి. 60
26. స్వేచ్ఛామార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పిలుస్తా రు
ఎ. పెట్టుబడిదారి విధానం బి. సామ్యవాద విధానం సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ డి. ఏదీకాదు
27. ఉద్యమకారుని వ్యవస్థాపన కృషికి చెల్లించే ప్రతిఫలం
ఎ. వడ్డీ బి. భాటకం సి. లాభాలు డి. వేతనం
28. రూపాయి నోటును జారీ చేసేది
ఎ. వాణిజ్యబ్యాంకు బి. రాష్ట్రప్రభుత్వం సి. రిజర్వుబ్యాం కు డి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
29. భారత్‌లో బ్రిటిష్‌ దోపిడీని ఆర్థిక పీల్చివేతగా వర్ణించింది
ఎ. డిఆర్‌ గాడ్గిల్‌ బి. దాదాభాయ్‌ నౌరోజి సి. ఎం.ఎన్‌ రాయ్‌ డి. మోతీలాల్‌ నెహ్రూ
30. ఏ పాండ్యరాజును వెనిస్‌ యాత్రికుడు మార్కోపోలో కీర్తించాడు
ఎ. జటావర్మ కులశేఖరుడు బి. కులశేఖరుడు సి. జటావర్మ సుందరపాండ్యుడు డి. పరాంతకుడు
31. ఆళ్వారులు ద్వారా ప్రచారంలోకి వచ్చిన మతం
ఎ. శైవం బి. వైష్ణవం సి. పాశుపతం డి. వీరశైవం
32. పాండ్యరాజ్య ముఖ్య ఓడరేవు
ఎ. మోటుపల్లి బి. కాయల్‌ సి. కడలూరు డి. మామిల్లపురం

జవాబులు
1.డి 2.బి 3.డి 4.సి 5.బి 6.ఎ 7.ఎ 8.ఎ 9.బి 10.సి 11.సి 12.ఎ 13.డి 14.సి 15.సి 16.డి 17.బి 18.ఎ 19.బి 20.డి 21.ఎ 22.సి 23.ఎ 24.డి 25.సి 26.సి 27.ఎ 28.సి 29.బి 30.డి 31.ఎ 32.బి 33.బి 34.బి

No comments: