పంచాంగం
- పంచాంగం అనగా 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5. కరణం .
- తిథులు15:-1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్టి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12.ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్దశి
15. పౌర్ణమి లేక అమావాస్య .
-వారాలు 7:- 1. ఆదివారం
2. సోమవారం
3. మంగళవారం
4. బుధవారం
5. గురువారం
6. శుక్రవారం
7. శనివారం .
-నక్షత్రాలు 27:-1. అశ్వని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర
7. పునర్వసు
8. పుష్యమి
9. ఆశ్రేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనురాధ
18. జేష్ట
19. మూల
20. పూర్వాషాడ
21. ఉత్తరాషాడ
22. శ్రవణం
23. ధనిష్ట
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి .
-యోగములు 27:-1. విస్కంభము
2. ప్రీతి
3. ఆయుష్మాన్
4. సౌభాగ్యం
5. శోభనమ్
6. అతిగండము
7. సుకర్మము
8. ధృతి
9. శూలము
10. గండము
11. వృద్ధి
12. ధృవము
13. వ్యాఘాతము
14. హర్షణము
15. వజ్రము
16. సిద్ధి
17. వ్యతిపాతము
18. వరీయస్సు
19. వరీఘము
20. శివము
21. సిద్ధము
22. సాధ్యము
23. శుభము
24. శుభ్రము
25. బ్రాహ్మణము
26. వేన్ద్రము
27. వైధృతి .
-కరణములు11 :-1. బవ
2. బాలవ
3. కౌలవ
4. టైతుల
5. గరజి
6.వణిక్కు
7. భద్ర
8. శకుని
9. చతుస్పాత్తు
10. నాగవము
11. కిమ్స్తుఘ్నము .
No comments:
Post a Comment