అధికార పదవులు
- బారత దేశపు మొట్టమొదటి మహిళా డి.జి.పి--కంచన్ భట్టాచార్య
- బారత దేశపు మొట్టమొదటి ఎన్నికల కమీషనర్--సుకుమార్ సేన్
- బారత దేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమీషనర్--వి. యస్. రమాదేవి
- బారత దేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్.అధికారిణి--అన్నా రాజం జార్జి
- బారత దేశపు మొట్టమొదటి మహిళా మేయర్--తారా చెరియన్
- భారత దేశపు మొట్టమొదటి పీల్డ్ మార్షల్--ఎస్.హెచ్.ఎప్.జే.మానెక్ షా
- బారత నౌకాదళంలో మొట్టమొదటి అడ్మిరల్--ఆర్.డి.కటారి
- భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్--కే.యం.కరియప్ప
- భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ--పునీతా అరోరా
- భారత దేశపు మొట్టమొదటి మహిళా రాయబారి--విజయ లక్ష్మీ పండిత్
- ఐ.పి.ఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ--కిరణ్ బేడీ
- ఐ.సి.ఎస్.ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్రనాథ్ ఠాగూర్
- ప్రసార భారతి బోర్డు మొట్టమొదటి చైర్మెన్--నిఖిల్ చక్రవర్తి
- బ్రిటన్ కు భారత మొట్టమొదటి హై కమీషనర్--వి.కే.కృష్ణమీనన్
- యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ మొట్టమొదటి చైర్మెన్--ఎస్.ఎస్.భట్నాగర్
- స్వతంత్ర భారత మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి--కే.పి.ఎస్.మీనన్
No comments:
Post a Comment