భారతదేశం లో ప్రధములు
1. బెంగాల్ మొట్ట మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ - వార్న్ హేస్టింగ్స్ .
2. స్వతంత్ర భారత దేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్-లార్డ్ మౌంట్ బాటెన్ .
3. భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ -s . h. f . j . మానేక్ష .
4. భారతదేశపు మొట్ట మొదటి అంతరిక్ష యాత్రికుడు -రాకేశ్ శర్మ .
5. భారతదేశపు మొట్ట మొదటి మౌఘల్ చక్రవర్తి -బాబర్ .
6. స్వతంత్ర భారత దేశ మొదటి భారతీయ గవర్నర్ జనరల్- c . రాజగోపాలాచారి .
7. ఐ . సి .య స్ చదివిన మొదటి భారతీయుడు -సత్యేన్ద్రనాద్ టాగూరు .
8. వైస్రాయ్ అగ్జిక్యుటివ్ కౌన్సిల్ మెంబెర్ గా ఎంపికయిన భారతీయుడు -యస్ . పి . సిన్హా .
9. ఇంగ్లీష్ చానెల్ ను ఈదిన మొదటి భారతీయుడు-మిహిర్ సేన్ .
10. ఇంగ్లీష్ చానెల్ ను ఈదిన మొదటి భారతీయ మహిళ -మిస్ ఆరతి షా .
11. ఆక్షి జన్ లేకుండా ఎవరెస్ట్ ను అధిరోహించిన భారతీయుడు-పుదోర్జి .
12. ఎవరెస్ట్ ను రెండు సార్లు అధిరోహించిన భారతీయుడు-నవాంగ్ గంబు .
13. నోబెల్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు -రవీంద్రనాద్ టాగూరు.
14. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అద్యక్షుడు -w .c. బెనర్జీ .
15. భారత దేశ మొదటి రాష్ట్రపతి -dr . బాబు రాజేంద్ర ప్రసాద్ .
16. . భారతదేశపు మొదటి టాకీ చిత్రం -ఆలంఆరా .
17. భారతదేశపు మొదటి వైస్రాయ్-లార్డ్ కానింగ్ .
18. భారత జాతీయ కాంగ్రెస్ మొదటిమహిళా అద్యక్షురాలు -డా . అనిబిసెంట్ .
19. ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ-బచేంద్రిపాల్ .
20. సుప్రీం కోర్ట్ మొదటిమహిళా న్యాయమూర్తి -మిస్ మీరా సాహెబ్ ఫాతిమా భీబి .
No comments:
Post a Comment