Pages

Saturday, May 25, 2013

దేశాలు -పార్లమెంట్  పేర్లు 

ఆఫ్గనిస్తాన్ -షోరా 
భూటాన్ -tasongadu 
చైనా -నేషనల్  పీపుల్ కాంగ్రెస్ 
డెన్మార్క్ -ఫోల్కేర్టింగ్ 
ఈజిప్ట్ -పీపుల్ సు అసెంబ్లీ 
ఫ్రాన్సు -నేషనల్ అసెంబ్లీ 
జర్మనీ -బుండేస్టాగ్ 
ఇరాన్ -మజ్లిస్ 
ఇజ్రేల్ -నేస్సేట్
జపాన్ -డైట్ 
మంగోలియా -ఖురాల్ 
నేపాల్-రాష్ట్రీయ పంచాయత్ 
నార్వే -స్తోర్టింగ్ 
స్పెయిన్ -క్రోటేస్ 
స్వీడన్ -రిక్స్ డాగ్
రష్యా -డుమా 
తైవాన్ -యుఆన్ 
అమెరికా -కాంగ్రెస్ 
టర్కీ -గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ  
స్విట్జెర్లాండ్ -ఫెడరల్ అసెంబ్లీ 
పాకిస్తాన్ -నేషనల్ అసెంబ్లీ
     

No comments: