అవార్డులు / బహుమతులు
భారత రత్న అవార్డులు
భారతతర్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ
- భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయులు--సర్వే పల్లి రాధా కృష్ణన్ , రాజగోపాలాచారి ,సి . వి . రామన్
- భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--ఇందిరాగాంధీ
- ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారత రత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తి--జవహర్ లాల్ నెహ్రు
- భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి ఇంజనీరు--మోక్ష గుండం విశ్వేశ్వరయ్య
- భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి--మోక్ష గుండం విశ్వేశ్వరయ్య
- మరణానంతరం భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--లాల్ బహుదూర్ శాస్త్రి
పద్మవిభూషణ్ అవార్డులు
- పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జె . ఆర్ . డి . టాటా
- పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్
- పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషన్
- పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్
నోబెల్ బహుమతులు
- బారత దేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత--రవీంద్ర నాద్ టాగూర్
- నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--మదర్ తెరిస్సా
- శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
- నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త--సి . వి . రామన్
- నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త--అమర్త్య సేన్
- వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు--హరగోవింద్ ఖురానా
అర్జున అవార్డులు
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్ మెన్ టన్ క్రీడాకారుడు--నందు నటేకర్
- అర్జున అవార్డుపొందిన మొట్టమొదటి ఫుట్ బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాధ కృష్ణన్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మేంట్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటిసైకిలింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
- అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు
రామన్ మెగ్సేసే అవార్డులు
మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్
జ్ఝాన్ పీఠ్ అవార్డులు
[దాదా సాహెబ్ అవార్డులు
- దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
- దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
- దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
- దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
- దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్
ద్రోణాచార్య అవార్డులు
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
- ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా
ఇతర అవార్డులు
No comments:
Post a Comment