కేంద్ర మంత్రులు
- స్వతంత్ర బారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి--వల్లభ్ భాయి పటేల్
- భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి--మౌలానా అబుల్ కలాం ఆజాద్
- స్వతంత్ర బారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి--బి.ఆర్.అంబేద్కర్
- స్వతంత్ర బారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి--అమృత్ కౌర్
- స్వతంత్ర బారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి--జాన్ మథాయ్
- స్వతంత్ర బారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి--ఎస్.పి.ముఖర్జీ
- స్వతంత్ర బారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి--బల్దేవ్ సింగ్
- పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి--గోపాల స్వామి అయ్యంగార్
ముఖ్యమంత్రులు
- బారత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--సుచేతా కృపాలానీ
- రెండు రాష్ట్రాలకు ముఖ్యంమంత్రి గా పని చేసిన మొట్టమొదటి భారతీయుడు--ఎన్.డి.తివారి
- దేశంలో మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి--దామోదరం సంజీవయ్య
- దేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి--మాయావతి
- రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటవల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
- దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--జానకి రామచంద్రన్
- ముఖ్యమంత్రి పదవిని పొందిన మొట్టమొదటి సినీ నటుడు--యం.జి.రామచంద్రన్
- భారత దేశపు మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి--నంబూద్రిపాద్
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నీలం సంజీవరెడ్డి
- అస్సాం మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీనాథ్ బోర్డోలాయ్
- బీహార్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--శ్రీకృష్ణ సిన్హా
- బీహార్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--రబ్రీదేవి
- ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి--చౌదరీ బ్రహ్మప్రకాష్
- గుజరాత్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--జీవ్రాజ్ నారాయణ్ మెహతా
- హర్యానా మొట్టమొదటి ముఖ్యమంత్రి--పండిత్ భగవత్ దయాళ్ శర్మ
- కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
- మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--రవిశంకర్ శుక్లా
- మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--యశ్వంత్ రావ్ చౌహాన్
- తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి--సి.ఎన్.అన్నాదురై
- మద్రాసు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--పి.ఎస్.కుమారస్వామి రాజా
- జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి--షేక్ అబ్దుల్లా
- ఉత్తరఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నారాయణ్ దత్ తివారీ
- ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోవింద వల్లభ్ పంత్
- పంజాబ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
- త్రిపుర మొట్టమొదటి ముఖ్యమంత్రి--సచింద్ర లాల్ సిన్హా
- పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ప్రపుల్ల చంద్ర ఘోష్
No comments:
Post a Comment