1. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయును -12.
2. చాణుక్యుడు ఎ రాజుకు ముఖ్య సలహాదారు -చంద్ర గుప్త మౌర్య
3. భూమి తన అక్షం ఫై ఏ విధంగా తిరుగుతోంది -పశ్చిమం నుండి తూర్పునకు
4. కంప్యూటర్ లో ఒక బైట్ ఎన్ని బిట్స్ కు సమానం -8
5.భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం -భారతరత్న
6. మొదటి పానిపట్ యుద్ధం లో బాబర్ ఎవరిని ఓడించెను -ఇబ్రహీం లోడి
7. ప్రపంచం లో అతి పెద్ద జంతువు -నీలి తిమింగలం
8. ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు -యుకి బామ్ బ్రి
9.ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు -ప్రధానమంత్రి
10. మనవ శరీరంలో అతి పెద్ద ఎముక -తొడ ఎముక (femur )
11. టెస్ట్ క్రికెట్ లో హట్రిక్ సాధించిన తొలి భారతీయుడు -హర్భజన్ సింగ్
12. మద్యధరా సముద్రం ,ఎర్ర సముద్రం ను కలుపుతున్న కాలువ -సూయజ్ కాలువ
13. ఒలింపిక్ మెడల్ సాదించిన తొలి భారతీయ మహిళ -కరణం మల్లీశ్వరి
14. ఇంద్రధనుస్సు మద్యలో వున్న రంగు -ఆకుపచ్చ
15. నర్మదానది ఏ సముద్రం లో కలుస్తుంది -అరేబియన్ సముద్రం
16. చండీఘర్ నగర రూప కర్త -లీ కర్బుజియర్
17. టెస్ట్ క్రికెట్ లో 500 మరియు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ లో 500 వికెట్లను తీసిన క్రికెటర్ -ముత్తయ్య మురళీధరన్
18. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ని స్తాపించినవారు -సుభాస్ చంద్ర బోస్
19. సర్దార్ వల్లభాయి పటేల్ పోలీస్ అకాడమీ ఎక్కడ కలదు -హైదరాబాద్
20. అక్బర్ చక్రవర్తి ఆర్ధిక సలహాదారు -రాజా తోడరమల్లు
21. వెబ్ బేస్డ్ ఇమెయిల్ హాట్ మెయిల్ ను ప్రారంభించిన భారతీయుడు -సబీర్ భాటియా
22. స్పైడర్ మాన్ అసలు పేరు -పీటర్ పార్కర్
23. ఉదయ తార ,సాయం తార గా పిలువబడే గ్రహం -శుక్రుడు
24. బుద్ధుడు జన్మించిన లుంబిని ఏదేశం లో ఉంది -నేపాల్
25. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎచ్చట కలదు -బెంగుళూర్
26. డిస్కవరీ అఫ్ ఇండియా పుస్తక రచయిత -జవహర్లాల్ నెహ్రు
27. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయమహిల -బచేంద్రిపాల్
28. భారత్ పాకిస్తాన్ మధ్యనున్న సరిహద్దు రేఖ -రెడ్క్లిప్ లైన్
29. జామా మసీదు ను నిర్మించిన మౌఘల్ చక్రవర్తి -షాజహాన్
30. సూర్యునికి దగ్గరగా వున్నా గ్రహం -బుధుడు
31. N C C నేషనల్ కాడేట్ కార్ప్స్ ముఖ్య నినాదం -ఏక్తా ఔర్ అనుసాసన్
32. బాలగంగాధర్ తిలక్ ను ఏ మని పిలుస్తాం -లోకమాన్య
33. భారతకాలమానం గ్రీనిచ్ కాలమానం కన్నా ఎన్ని గంటలు ముందుగా ఉంటుది -5. 30 గంటలు
34. నీలం ,పసుపు రంగులను కలిపితే ఏ రంగు వస్తుంది -ఆకుపచ్చ
35. ఖజరహో దేవాలయాలను నిర్మించిన రాజవంశం -చందేలులు
36. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్తాపకులు -మదన్ మోహన్ మాలవ్య
37. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి అతరిక్ష యాత్రికుడు -డెన్నిస్ టిటో (ఏప్రిల్ 28,2001)
39. యూనివర్సల్ డోనార్ గా పిలువబడే ది -ఓ గ్రూప్ రక్తం
40. మొదటి జైన తీర్ధంకరుడు -వృషభ నాధుడు
41. O P E C దేశాల ముఖ్య కార్యాలయం ఎచ్చట కలదు -వియన్నా
42. స్వాతంత్ర్యం వచ్చినప్పటికి భారత జాతీయ కాంగ్రెస్ అద్యక్షులు ఎవరు -J . B కృప లాని
43. పాకిస్తాన్ భావనను జ్వలింప చేసిన వ్యక్తి -చౌదరి రహమత్ అలీ
44. అస్బోరిక్ ఆసిడ్ ను ఏమని పిలుస్తారు -విటమిన్ సి
45. ఐక్యరాజ్యసమితి లో హిందీ లో ప్రసంగించిన తొలి భారతీయుడు -అటల్ బిహారి వాజ్ పేయీ
46. వెనిగర్ ను ఏమని పిలుస్తారు -అసిటిక్ ఆసిడ్
47. రాజ్యసభ కు చైర్ మన్ గా ఎవరు వ్యవహరిస్తారు -ఉప రాష్ట్రపతి
48. భారత దేశం లో గ్రీన్ విప్లవ పితామహుడని ఎవరిని పిలుస్తారు -M S స్వామినాధన్
49. భారత దేశం లోఅతి పెద్ద ఉప్పు నీటి సరస్సు -చిలక సరస్సు
50. పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి ఎవరు అద్యక్షత వహిస్తారు -రాష్ట్రపతి
51. టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారతీయ క్రికెటర్ -వీరేంద్ర సెహ్వాగ్
52. జాతీయ క్రీడా దినోత్సవం గా ఎవరి పుట్టిన రోజును జరుపుకుంటాం -ధ్యాన్ చంద్ (ఆగష్టు 29)
53. మహాత్మాగాంధీ సమాధిని ఏమని పిలుస్తారు -రాజఘాట్
54. సిలికాన్ వ్యాలీ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు -బెంగుళూర్
55. 1905 లో బెంగాల్ ను విభజించిన వైస్రాయ్ -లార్డ్ కర్జన్
56. కామన్ సివిల్ కోడ్ అమలు పరుస్తున్న ఒకే ఒక్క భారతీయ రాష్ట్రం -గోవా
57. పంచతంత్రాన్ని సంస్కృతం లో రచించినది -విష్ణు శర్మ
58. మహారాణ ప్రతాపుని గుఱ్ఱం పేరు -చేతక్
59. భారతదేశ మొట్ట మొదటి ఉప ప్రధానమంత్రి -సర్దార్ వల్లభాయ్ పటేల్
60. లక్నో ఏ నది ఒడ్డున కలదు -గోమతి
61. బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా రచయిత -రబింద్రనాద్ టాగూర్
62. దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి -దేవికారాణి
63. అక్బర్ నామా ను రచించినది -అబుల్ ఫజాల్
64. షిమ్లా ఒప్పందం ఎవరెవరి మద్య జరిగింది -ఇందిరాగాంధీ మరియు జులిఫికర్ అలీ భుట్టో(2 జూలై 1972)
65.

No comments:
Post a Comment