రిజర్వు బ్యాంకు స్థాపించబడిన సంవత్సరం -ఏప్రిల్ 1,1935. 2. రిజర్వు బ్యాంకు జాతీయం చేయబడిన సంవత్సరం-1949. 3. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయo ఉన్న నగరం -బొంబాయి . 4. రిజర్వు బ్యాంకు మొదటి గవర్నర్ -ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937). 5. రిజర్వు బ్యాంకు మొట్ట మొదటి భారతీయ గవర్నర్-సి.డి.దేశ్‌ముఖ్ (1943-1949)
6. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్- దువ్వూరి సుబ్బారావు . 7.బ్యాంకులకు బ్యాంకు -రిజర్వు బ్యాంకు. 8. దేశవ్యాప్తంగా రిజర్వు బ్యాంకు కు గల ప్రాంతీయ కార్యాలయాలు-22. 9. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పూర్వపు పేరు -ఇంపీరియల్ బ్యాంకు . 10.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయo ఉన్న నగరం -బొంబాయి. 11. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం-1జూలై ,1955.
12. ఇంపీరియల్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మార్చబడిన
సంవత్సరం-30 ఏప్రిల్,1955.
13. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ -ప్రదీప్ చౌదరి .
14. బ్యాంకు లను జాతీయం చేసిన సంవత్సరం-1969. 15. 1969 లో జాతీయం చేయబడిన బ్యాంకులు -14. 16. బ్యాంకు లను జాతీయం చేసిన ప్రధానమంత్రి -శ్రీమతి.ఇందిరాగాంధీ. 17. 1980 లో జాతీయం చేయబడిన బ్యాంకులు-8.
Tuesday, May 7, 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment