రాష్ట్రపతి / ఉప రాష్ట్రపతులు
- బారత దేశపు మొట్టమొదటి రాష్ట్రపతి--రాజేంద్ర ప్రసాద్
- భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి--ప్రతిభా పాటిల్
- బారత దేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతి--సర్వేపల్లి రాధాకృష్ణన్
- స్వతంత్ర అబ్యర్థిగా పోటీ చేసి గెల్చిన మొట్టమొదటి రాష్ట్రపతి--వి.వి.గిరి
- భారతదేశపు మొట్టమొదటి దళిత రాష్ట్రపతి--కే.ఆర్.నారాయణన్
- భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతి--వి.వి.గిరి
- రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మొట్టమొదటి మహిళ--సుమిత్రా దేవి
- పదవీ కాలంలో మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి--జాకీర్ హుస్సేన్
ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు
- బారత దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ
- బారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి--ఇందిరా గాంధీ
- బారత దేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి--సర్దార్ పటేల్
- భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి--మురార్జీ దేశాయ్
- రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి--ఇందిరా గాంధీ
- లోక్సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి--వి.పి.సింగ్
- పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి--మురార్జీ దేశాయ్
- పార్లమెంటు సబ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి--పి.వి. నరసింహారావు
- పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ
- బారత దేశపు మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి--పి.వి.నరసింహా రావు
