గవర్నర్లు
- బారత దేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్--సరోజినీ నాయుడు
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--సి.యం.త్రివేది
- ఝార్ఖండ్ మొట్టమొదటి గవర్నర్--ప్రభాత్ కుమార్
- కర్ణాటక మొట్టమొదటి గవర్నర్--జయ చామరాజ వడయార్ బహదూర్
- మధ్యప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--పట్టాభి సీతారామయ్య
- పంజాబ్ మొట్టమొదటి గవర్నర్--సి.యం.త్రివేది
- రాజస్థాన్ మొట్టమొదటి గవర్నర్--గురుముఖ్ నిహాల్ సింగ్
- రాజస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్--ప్రతిభా పాటిల్
- ఉత్తరాఖండ్ మొట్టమొదటి గవర్నర్--సుర్జీత్ సింగ్ బర్నాలా
- పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి గవర్నర్--సి.రాజగోపాల చారి
- ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--హెచ్.పి.మోడి
న్యాయమూర్తులు
- బారత దేశపు మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి--హరిలాల్ జే కానియా
- సుప్రీం కోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి--మీరాఁ సాహెబ్ ఫాతిమా బీవీ
- బారత దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ--లీలాసేథ్
- దేశంలో మొట్తమొదటి మహిళా న్యాయమూర్తి--అన్నా చాందీ
- ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి--కోకా సుబ్బారావు
- అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు--బి.ఎన్.రావు
రాజకీయ పార్టీలు
- భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అద్యక్షుడు--ఉమేష్ చంద్ర బెనర్జీ
- భారత జాతీయ కాంగ్రెస్ అద్యక్షురాలైన మొట్టమొదటి మహిళ--సరోజినీ నాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అద్యక్షుడు--బద్రుద్దీన్ తయ్యబ్ జీ
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొట్టమొదటి అద్యక్షుడు--యస్.వి.డాగే
- జనసంఘ్ పార్టీ మొట్టమొదటి అద్యక్షుడు--శ్యాం ప్రసాద్ ముఖర్జీ
- భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అద్యక్షుడు--అటల్ బిహారీ వాజపేయి
- తెలుగు దేశం పార్టీ మొట్టమొదటి అద్యక్షుడు--నందమూరి తారక రామారావు
లోక్సభ / అసెంబ్లీ స్పీకర్లు
- లోక్సభ మొట్టమొదటి స్పీకర్--జి.వి.మౌలాంకర్
- ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్--కాశీనాథరావు వైద్య
- లోక్సభ మొట్టమొదటి దళిత స్పీకర్--జి.యం.సి.బాలయోగి
- ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ--షాన్నో దేవి
- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిలా స్పీకర్--ప్రతిభా భారతి