Pages

Tuesday, May 7, 2013

అవార్డులు / బహుమతులు

 భారత రత్న అవార్డులు


భారతతర్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయులు--సర్వే పల్లి రాధా కృష్ణన్ , రాజగోపాలాచారి ,సి . వి . రామన్ 
  •  భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--ఇందిరాగాంధీ
  • ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారత రత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తి--జవహర్ లాల్ నెహ్రు
  •  భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి ఇంజనీరు--మోక్ష గుండం విశ్వేశ్వరయ్య 
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి--మోక్ష గుండం విశ్వేశ్వరయ్య 
  • మరణానంతరం భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--లాల్ బహుదూర్  శాస్త్రి 

 పద్మవిభూషణ్ అవార్డులు

  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జె . ఆర్ . డి . టాటా 
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషన్ 
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్

నోబెల్ బహుమతులు

  • బారత దేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి  విజేత--రవీంద్ర నాద్ టాగూర్
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--మదర్ తెరిస్సా
  • శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త--సి . వి . రామన్
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త--అమర్త్య సేన్
  • వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు--హరగోవింద్ ఖురానా

అర్జున అవార్డులు

  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్  క్రీడాకారుడు--సలీం దుర్రాని
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్ మెన్ టన్ క్రీడాకారుడు--నందు నటేకర్
  • అర్జున అవార్డుపొందిన మొట్టమొదటి ఫుట్ బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్  క్రీడాకారుడు--రామనాధ కృష్ణన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అర్చెరీ  క్రీడాకారుడు--కృష్ణాదాస్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మేంట్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటిసైకిలింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్

 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు

 రామన్ మెగ్సేసే అవార్డులు

మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్

జ్ఝాన్ పీఠ్ అవార్డులు

[దాదా సాహెబ్ అవార్డులు

  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్

 ద్రోణాచార్య అవార్డులు

  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా

 ఇతర అవార్డులు

గవర్నర్లు

భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి మరియు రాజస్థాన్ తొలి మహిళా గవర్నర్ ప్రతిభాపాటిల్

 న్యాయమూర్తులు

రాజకీయ పార్టీలు

భాజపా తొలి అద్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి

లోక్‌సభ / అసెంబ్లీ స్పీకర్లు

కేంద్ర మంత్రులు

ముఖ్యమంత్రులు

ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి
నీలం సంజీవరెడ్డి

రాష్ట్రపతి / ఉప రాష్ట్రపతులు

భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్


ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు

భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి
జవహర్‌లాల్ నెహ్రూ

రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు

  1. రిజర్వు బ్యాంకు స్థాపించబడిన సంవత్సరం -ఏప్రిల్ 1,1935.                  2. రిజర్వు బ్యాంకు జాతీయం చేయబడిన సంవత్సరం-1949.    3. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయo ఉన్న నగరం -బొంబాయి .          4. రిజర్వు బ్యాంకు మొదటి గవర్నర్ -ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937). 5. రిజర్వు బ్యాంకు మొట్ట మొదటి భారతీయ గవర్నర్-సి.డి.దేశ్‌ముఖ్ (1943-1949)  

    6.   రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్- దువ్వూరి సుబ్బారావు . 7.బ్యాంకులకు బ్యాంకు -రిజర్వు బ్యాంకు.                                           8.  దేశవ్యాప్తంగా రిజర్వు బ్యాంకు కు గల  ప్రాంతీయ కార్యాలయాలు-22.  9. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పూర్వపు పేరు -ఇంపీరియల్ బ్యాంకు .     10.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయo ఉన్న నగరం -బొంబాయి.                                                                                      11. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం-1జూలై ,1955.    

    12.  ఇంపీరియల్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మార్చబడిన

    సంవత్సరం-30 ఏప్రిల్,1955. 

    13. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ -ప్రదీప్ చౌదరి . 

    14. బ్యాంకు లను జాతీయం చేసిన సంవత్సరం-1969.                      15. 1969 లో  జాతీయం చేయబడిన బ్యాంకులు -14.                    16. బ్యాంకు లను జాతీయం చేసిన ప్రధానమంత్రి -శ్రీమతి.ఇందిరాగాంధీ. 17. 1980 లో జాతీయం చేయబడిన బ్యాంకులు-8. 

     

                                                                               

Sunday, May 5, 2013

                                       తెలుగు  వర్ణమాల 

              అ  ఆ ఇ  ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః 

                 క ఖ గ ఘ ఙ

                 చ ఛ జ ఝ ఞ 

                 ట ఠ డ ఢ ణ 

                 త థ ద ధ న 

                 ప ఫ బ భ మ 

                 య ర ల వ శ స ష హ ళ క్ష ఱ 

కొల్లి  తాతబాబు (ఎమ్  ఎ ) తెలుగు ,బి ఇడి .
ఉపాధ్యాయుడు
సీతారామపురం
విజయనగరం జిల్లా
ఆంధ్రప్రదేశ్