సాహస కృత్యాలు
- ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొట్టమొదటి బారతీయుడు--మిహిర్ సేన్
- పాక్ జలసంధి ని ఈదిన మొట్టమొదటి బారతీయుడు--మిహీర్ సేన్
- ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--టెన్సింగ్ నార్కే
- ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి బారతీయ మహిళ--బచేంద్రీపాల్
- దక్షిణ దృవం చేరిన మొట్టమొదటి భారతీయుడు--జే.కే.బజాజ్
- ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--సంతోష్ యాదవ్
- అంటార్కిటికా వెళ్ళు బారత బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.జడ్,ఖాసిమ్
- ఉత్తర దృవం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి భారతీయుడు--సంజయ్ థాపర్
- ఉత్తర దృవం లో భారత త్రివర్ణ పతాకం ఎగుర వేసిన మొట్టమొదటి భారతీయ మహిళ--ప్రీతి సేన్ గుప్తా
- ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--ఫూ డొర్జు
- పనామా కాలువ ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
[మార్చు] క్రీడలు
[మార్చు] క్రికెట్
- టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కే.నాయుడు
- ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
- భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
- టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
- టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరెంద్ర సెహ్వాగ్
- టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
- ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
- ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
- టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
- టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సునిల్ గవాస్కర్
- టెస్ట్ క్రికెట్ లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సచిన్ టెండుల్కర్.[1]
- టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
- టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
- టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
- టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--అనిల్ కుంబ్లే [2]
- టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
- టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్--అనిల్ కుంబ్లే
- టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
- టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
- వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సుల్ గవాస్కర్
- లార్డ్స్ లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్
- వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
- వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
- 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
- వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
- వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
- ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
- ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ
- ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్ కు మొట్టమొదటి భారత కెప్టన్--వీరేంద్ర సెహ్వాగ్
- ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచ కప్ సాదించిన భారత సారధి --మహేంద్రసింగ్ ధోని
- ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
- ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
[మార్చు] టెన్నిస్
- వింబుల్డన్ టెన్నిస్ లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
- వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
- వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
- గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
- జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
- జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
- టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి
[మార్చు] చెస్
- చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--విశ్వనాథన్ ఆనంద్
[మార్చు] ఇతర క్రీడలు
- ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
- ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
- ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
- ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లేశ్వరీ
- పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
- ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
- ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
- ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--కమల్ జిత్ సాంధు
- ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్
[మార్చు] ఆర్థికం
- బ్రిటీష్ వారి దోపిడి సిద్దాంతాన్ని పేర్కొన్న మొట్టమొదటి బారతీయుడు--దాదాబాయి నౌరోజీ
- ఆర్థిక సంఘం మొట్టమొదటి అద్యక్షుడు--కే.సి.నియోగి
- ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి--అమర్త్యాసేన్
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు గవర్నర్ అయిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
[మార సినిమా రంగం
- దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వాడు--దాదా సాహెబ్ పాల్కే
- దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు--ఆర్దేశిన్ ఇరానీ
- దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు--బేగం పాతిమా సుల్తానా
- మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్--దేవికా రాణి
- మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి--నర్గీస్ దత్
- రాజ్యసభ కు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి--నర్గిస్ దత్
- సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి--శిల్పాశెట్టి