Pages

Saturday, May 25, 2013

దేశాలు -పార్లమెంట్  పేర్లు 

ఆఫ్గనిస్తాన్ -షోరా 
భూటాన్ -tasongadu 
చైనా -నేషనల్  పీపుల్ కాంగ్రెస్ 
డెన్మార్క్ -ఫోల్కేర్టింగ్ 
ఈజిప్ట్ -పీపుల్ సు అసెంబ్లీ 
ఫ్రాన్సు -నేషనల్ అసెంబ్లీ 
జర్మనీ -బుండేస్టాగ్ 
ఇరాన్ -మజ్లిస్ 
ఇజ్రేల్ -నేస్సేట్
జపాన్ -డైట్ 
మంగోలియా -ఖురాల్ 
నేపాల్-రాష్ట్రీయ పంచాయత్ 
నార్వే -స్తోర్టింగ్ 
స్పెయిన్ -క్రోటేస్ 
స్వీడన్ -రిక్స్ డాగ్
రష్యా -డుమా 
తైవాన్ -యుఆన్ 
అమెరికా -కాంగ్రెస్ 
టర్కీ -గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ  
స్విట్జెర్లాండ్ -ఫెడరల్ అసెంబ్లీ 
పాకిస్తాన్ -నేషనల్ అసెంబ్లీ
     

Sunday, May 19, 2013

                           జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు 

జనవరి :

ఆర్మీ మెడికల్ కార్ప్స్  దినోత్సవం - జనవరి 1
ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్  వ్యవస్తాపక  దినోత్సవం -జనవరి 8 
ప్రవాస భారతీయ దివస్ -జనవరి 9
 ప్రపంచ నవ్వుల దినోత్సవం -జనవరి 10
జాతీయ యువజన దినోత్సవం -జనవరి 12(స్వామి వివేకానంద జన్మదినం )
ఆర్మీ దినోత్సవం -జనవరి 15
అంతర్జాతీయ కస్టమ్స్ డ్యూటీ డే ,ఇండియన్  టూరిజం డే ,ఇండియన్ వోటర్స్ డే -జనవరి 25
రిపబ్లిక్ దినోత్సవం -జనవరి 26

ఫిబ్రవరి  :

 శ్రీలంక జాతీయ దినోత్సవం -ఫిబ్రవరి 4
 ప్రేమికుల  దినోత్సవం -ఫిబ్రవరి 14 
జాతీయ సైన్స్ దినోత్సవం -ఫిబ్రవరి 28

మార్చి :

జాతీయ డిఫెన్సు  దినోత్సవం -మార్చి 3
జాతీయ సెక్యూరిటీ దినోత్సవం -మార్చి 4
అంతర్జాతీయ  మహిళా దినోత్సవం -మార్చి 8
ప్రపంచ వినియోగదారుల దినోత్సవం -మార్చి 15
జాతీయ టీకా దినోత్సవం  -మార్చి 16
ప్రపంచ అటవీ దినోత్సవం -మార్చి 21
ప్రపంచ నీటి దినోత్సవం -మార్చి 22
ప్రపంచ మెట్రోలజికల్ దినోత్సవం -మార్చి 23
ప్రపంచ టి బి  దినోత్సవం -మార్చి 24 
బంగ్లాదేశ్  విమోచన దినం -మార్చి 26

ఏప్రిల్ :

ఒరిస్సా దినోత్సవం -ఏప్రిల్ 1
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం -ఏప్రిల్ 7
ప్రపంచ వారసత్వ దినోత్సవం -ఏప్రిల్ 18
ప్రపంచ పృధ్వీ (భూమి )దినోత్సవం -ఏప్రిల్ 22
ప్రపంచ పుస్తకాల దినోత్సవం -ఏప్రిల్ 23

మే :

అంతర్జాతీయ  కార్మిక దినోత్సవం -మే 1
అంతర్జాతీయ  అనర్జీ దినోత్సవం -మే 3
అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం -మే 8
జాతీయ టెక్నాలజి దినోత్సవం -మే 11
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం -మే 15
ప్రపంచ టెలికాం దినోత్సవం -మే 17
కామన్వెల్త్  దినోత్సవం -మే 24
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం -మే 31

జూన్ :

ప్రపంచ పర్యావరణ దినోత్సవం -జూన్ 5

జూలై :

వైద్యుల దినోత్సవం -జూలై 1
ప్రపంచ జనాభా దినోత్సవం -జూలై 11

ఆగష్టు :

హిరోషిమా దినోత్సవం -ఆగష్టు 6
అంతర్జాతీయ యువ దినోత్సవం -ఆగష్టు 12
పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం -ఆగష్టు 14
భారత స్వాతంత్ర  దినోత్సవం -ఆగష్టు 15
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం -ఆగష్టు 19
జాతీయ క్రీడా దినోత్సవం -ఆగస్ట్ 29

సెప్టెంబర్ :

 








Tuesday, May 7, 2013

                          భారతదేశం  లో ప్రధములు 

1. బెంగాల్ మొట్ట మొదటి  బ్రిటిష్ గవర్నర్ జనరల్ -  వార్న్ హేస్టింగ్స్ . 
2. స్వతంత్ర భారత దేశ మొదటి  బ్రిటిష్ గవర్నర్ జనరల్-లార్డ్ మౌంట్ బాటెన్ . 
3. భారతదేశపు   మొదటి ఫీల్డ్ మార్షల్ -s . h. f . j . మానేక్ష . 
4.  భారతదేశపు మొట్ట మొదటి అంతరిక్ష యాత్రికుడు -రాకేశ్ శర్మ . 
5.  భారతదేశపు మొట్ట మొదటి మౌఘల్ చక్రవర్తి -బాబర్ . 
6.  స్వతంత్ర భారత దేశ మొదటి  భారతీయ  గవర్నర్ జనరల్- c . రాజగోపాలాచారి . 
7.  ఐ . సి .య స్  చదివిన మొదటి  భారతీయుడు -సత్యేన్ద్రనాద్ టాగూరు . 
8. వైస్రాయ్ అగ్జిక్యుటివ్ కౌన్సిల్ మెంబెర్ గా ఎంపికయిన భారతీయుడు -యస్ . పి . సిన్హా . 
9. ఇంగ్లీష్ చానెల్ ను  ఈదిన మొదటి భారతీయుడు-మిహిర్ సేన్ . 
10.  ఇంగ్లీష్ చానెల్ ను  ఈదిన మొదటి భారతీయ మహిళ -మిస్  ఆరతి షా . 
11. ఆక్షి జన్  లేకుండా  ఎవరెస్ట్  ను అధిరోహించిన భారతీయుడు-పుదోర్జి . 
12.  ఎవరెస్ట్  ను రెండు సార్లు  అధిరోహించిన భారతీయుడు-నవాంగ్ గంబు . 
13.  నోబెల్ ప్రైజ్  పొందిన తొలి  భారతీయుడు -రవీంద్రనాద్ టాగూరు. 
14. భారత జాతీయ కాంగ్రెస్  మొదటి అద్యక్షుడు -w .c. బెనర్జీ . 
15.  భారత దేశ మొదటి రాష్ట్రపతి -dr . బాబు రాజేంద్ర ప్రసాద్ . 
16. .  భారతదేశపు మొదటి టాకీ  చిత్రం -ఆలంఆరా .
17.  భారతదేశపు మొదటి వైస్రాయ్-లార్డ్ కానింగ్ . 
18.  భారత జాతీయ కాంగ్రెస్  మొదటిమహిళా  అద్యక్షురాలు -డా . అనిబిసెంట్ . 
19.  ఎవరెస్ట్  ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ-బచేంద్రిపాల్ . 
20. సుప్రీం కోర్ట్  మొదటిమహిళా న్యాయమూర్తి -మిస్ మీరా సాహెబ్ ఫాతిమా భీబి . 

చరిత్ర

 జాతీయోద్యమం

 శాస్త్ర, సాంకేతిక రంగాలు

 ఇతరములు

భారతదేశపు మొట్టమొదటి
అంతరిక్ష వ్యోమగామిరాకేష్ శర్మ


సాహస కృత్యాలు

[మార్చు] క్రీడలు

[మార్చు] క్రికెట్

టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్సులో మొత్తం పది వికెట్లు సాధించిన తొలి మరియు ఏకైక భారతీయ బౌలర్ అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్‌లో హాట్రిక్ తొలి భారతీయ బౌలర్ హర్భజన్ సింగ్
టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు మరియు ట్వంటీ-20 క్రికెట్‌లో భారతజట్టుకు నేతృత్వం వహించిన తొలి కెప్టెన్ వీరేంద్రసెహ్వాగ్
టెస్ట్ క్రికెట్
  • టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కే.నాయుడు
  • ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
  • భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
  • టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
  • టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరెంద్ర సెహ్వాగ్
  • టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
  • ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
  • ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్ లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి బారతీయుడు--సచిన్ టెండుల్కర్.[1]
  • టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--అనిల్ కుంబ్లే [2]
  • టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
  • టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
  • వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సుల్ గవాస్కర్
  • లార్డ్స్ లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్
వన్డే క్రికెట్
  • వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
  • వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
  • 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ
ట్వంటీ-20
ఫస్ట్ క్లాస్ క్రికెట్
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే

[మార్చు] టెన్నిస్

  • వింబుల్డన్ టెన్నిస్ లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
  • వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
  • వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
  • గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
  • టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి

[మార్చు] చెస్

[మార్చు] ఇతర క్రీడలు

ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడు
  • ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
  • ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
  • ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
  • ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లేశ్వరీ
  • పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
  • ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--కమల్ జిత్ సాంధు
  • ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్

[మార్చు] ఆర్థికం

అర్థశాస్త్రంలో భారతదేశపు
మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత

[మార సినిమా రంగం

అధికార పదవులు

అవార్డులు / బహుమతులు

 భారత రత్న అవార్డులు


భారతతర్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయులు--సర్వే పల్లి రాధా కృష్ణన్ , రాజగోపాలాచారి ,సి . వి . రామన్ 
  •  భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--ఇందిరాగాంధీ
  • ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారత రత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తి--జవహర్ లాల్ నెహ్రు
  •  భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి ఇంజనీరు--మోక్ష గుండం విశ్వేశ్వరయ్య 
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి--మోక్ష గుండం విశ్వేశ్వరయ్య 
  • మరణానంతరం భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--లాల్ బహుదూర్  శాస్త్రి 

 పద్మవిభూషణ్ అవార్డులు

  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జె . ఆర్ . డి . టాటా 
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషన్ 
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్

నోబెల్ బహుమతులు

  • బారత దేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి  విజేత--రవీంద్ర నాద్ టాగూర్
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి బారతీయ మహిళ--మదర్ తెరిస్సా
  • శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త--సి . వి . రామన్
  • నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త--అమర్త్య సేన్
  • వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు--హరగోవింద్ ఖురానా

అర్జున అవార్డులు

  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్  క్రీడాకారుడు--సలీం దుర్రాని
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్ మెన్ టన్ క్రీడాకారుడు--నందు నటేకర్
  • అర్జున అవార్డుపొందిన మొట్టమొదటి ఫుట్ బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్  క్రీడాకారుడు--రామనాధ కృష్ణన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అర్చెరీ  క్రీడాకారుడు--కృష్ణాదాస్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మేంట్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటిసైకిలింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్

 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు

 రామన్ మెగ్సేసే అవార్డులు

మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్

జ్ఝాన్ పీఠ్ అవార్డులు

[దాదా సాహెబ్ అవార్డులు

  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్

 ద్రోణాచార్య అవార్డులు

  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా

 ఇతర అవార్డులు