Pages

Tuesday, October 30, 2012

పుస్తకాలు రచయితలు

పుస్తకాలు  రచయితలు

 
  1. గీతాంజలి  పుస్తక రచయిత -రవీంద్ర నాద  టాగూర్ 
  2. ది  గుడ్  ఎర్త్   పుస్తక రచయిత- పెర్ల్ S .బక్ 
  3. ది ప్రె సిడెంట్  పుస్తక రచయిత-మిగుల్  ఏంజెల్  అస్తురిఅస్ 
  4. రెబెక్కా పుస్తక రచయిత-డఫ నే  డు మురియర్
  5.  లవ్ స్టొరీ పుస్తక రచయిత-ఎరిచ్ సెగల్ M 
  6. అల్ ది థింగ్స్  వైజ్  వండర్ ఫుల్ పుస్తక రచయిత- జేమ్స్ హెర్రి యట్ 
  7. ఎ  బెండ్ ఇన్ ది రివర్ -V.S . నై పాల్ 
  8. ఎ జర్నీ -టోని బ్లైర్ 
  9. ఎ  నేషన్ ఈజ్ మేకింగ్ మేకింగ్ -సురెంద్రనాద్ బందోపాద్యాయ 
  10. ఎ పాసేజ్ టు ఇండియా -E .M.ఫాస్టర్ 
  11. ఎ రెవిన్యూ స్టాంప్ -అమృతా ప్రీతం 
  12. ఎ సూట బుల్ బోయ్ -విక్రంసేత్ 
  13. ఎ  టేల్ ఆఫ్  టూ సిటీస్ -చార్లెస్ డికెన్స్
  14. ఎన్  అన్ నోన్  ఇండియన్ -నిరాద్ సి చౌదరి 
  15. ఆనంద్ మఠ్ -బంకిమ్ చంద్ర ఛటర్జీ 
  16. అన్నా కరేనినా -లియో టాల్ స్టాయ్  
  17. అపరా జితో -బిబూతి బూషణ్ బందొపద్యాయ 
  18. కూలి -ముల్కరాజ్ ఆనంద్ 
  19. దాస్ కేపిటల్ -కార్ల్ మార్క్స్ 
  20. డిసెర్ట్ విలేజ్ -ఆలివర్ గోల్డ్ స్మిత్ 
  21. దేవదాస్ -సతీష్ చంద్ర చటర్జీ 
  22. డవలప్ మెంట్ యజ్ ఫ్రీడమ్ -అమర్త్యసేన్ 
  23. డివైన్ కామెడీ -డాంటే 
  24. దివిన్ లైఫ్ -శివానంద్ 
  25. ఫ్రీడమ్ అట్ మిడ్నైట్ -లాపిఎర్రి &కోలిన్స్ 
  26. గులాం గిరి -జ్యోతిబైపూలె 
  27. హింద్ స్వరాజ్ -M .K .గాంధీ 
  28. హిందూ వ్యూ అఫ్ లైఫ్ -S .రాధా కృష్ణన్ 
  29. హిస్తోరిక -హేరిడోటస్ 
  30. ఇండియా  డివైడెడ్ -రాజేంద్ర ప్రసాద్ 
  31. ఇండియన్ వార్ అండ్ ఇండిపెండెన్స్ -D .V .సావర్కర్ 
  32. ఇండికా -మెగస్తనీస్ 
  33. ఇండియా విన్స్ ఫ్రీడమ్ -అబ్దుల్ కలాం ఆజాద్ 
  34. ఇంఫినిట్ జెస్ట్ -డేవిడ్ ఫాస్టర్ 
  35. జంగిల్ బుక్ -R .కిప్లింగ్ 
  36. లైఫ్ డివైన్ -అరబిండ్ గోస్ 
  37. మహాబాస్యం -పతంజిలి 
  38. మిడ్నైట్ చిల్డ్రన్ -సల్మాన్ రస్ది 
  39. మదర్ -మాక్సిం గోర్కి 
  40. పారడైస్ లాస్ట్ -జాన్ మిల్టన్ 
  41. మై జర్నీ -డాక్టర్ .A ,P .J .అబ్దుల్ కలాం 
  42. న్యూ ఇండియా -అనిబిసెంట్ 
  43. ప్రిసన్ డైరీ -జయప్రకాశ్ నారాయణ్ 
  44. సత్యార్ధ ప్రకాష్ -స్వామి దయానంద 
  45. ది సిటీ అఫ్ జాయ్ -డొమినిక్ లాపిఎర్ 
  46. ది జడ్జిమెంట్ -కులదీప్ నయ్యర్
  47. ది డిస్కవరీ అఫ్ ఇండియా -జవహర్లాల్ నెహ్రు 
  48. ది ప్రిన్స్ -మాకియవేల్లీ 
  49. వింగ్స్ అఫ్ ఫైర్ - డాక్టర్ .A ,P .J .అబ్దుల్ కలాం
  50. వార్ అండ్ పీస్ -టాల్ స్టాయ్









































































































































































































































































































































































































































































































 

GK



  1. లవంగాల ద్వీపం – జాంజిబార్
  2. పంచనదుల ప్రాంతం – పంజాబ్
  3. ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం – కెంట్
  4. నిత్య పచ్చదనం గల భూమి – నటల్
  5. వెయ్యి ఏవుగుల దేశం – లావోస్
  6. ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్ – హాలాండ్
  7. యూరప్ రంపపు మిల్లు – స్వీడన్
  8. యూరప్ యోక్క కార్ఖానా – బెల్టియం
  9. పాలరాతి దేశం – ఇటలీ
  10. ప్రపంచ గిడ్డంగి – మెక్సికో
  11. సుసంపన్న తీరం – కోస్టారికా
  12. ఎగీరే చేపల భూమి – బార్బడోస్

ప్రపంచ ప్రసిద్ది గాంచినవి

ప్రపంచ ప్రసిద్ది గాంచినవి

  1. చైనా దుఃఖదాయనిగా పిలువబడే నది – హోయాంగ్ హో
  2. ఏడుకొండల నగరం – రోమ్
  3. బంగారు ద్వార నగరం – శాన్ ఫ్రాన్సిస్కో
  4. గాక్ పిట్ ఆఫ్ యారప్ – బెల్జియం
  5. చీటి ఖండం – ఆఫ్రికా
  6. పచ్చల ద్వీపం – ఐర్లాండ్
  7. శాశ్వత నగరం – రోమ్
  8. కన్నీటి ద్వారం – బాబ్-ఎల్-మాండెబ్
  9. ఆకాశహర్మ్యాల నగరం – న్యూయార్క్
  10. ఆకాశ శిఖరాల నగరం – ఆక్స్ ఫర్డ్
  11. నైలునది వరప్రసాదం – ఈజిప్ట్
  12. గ్రానైట్ సిటీ – అబర్డీన్
  13. పవిత్ర నగరం – జెరూసలెం
  14. ప్రశాంత ఉదయదేశం – కొరియా
  15. బంగారు ఉన్ని దేశం – ఆస్ట్రేలియా
  16. బంగారు శిఖరాల దేశం – మియన్మార్
  17. ముత్యాల ద్వీపం – బహ్రెయిన్
  18. వెయ్యి సరస్సుల దేశం – ఫిన్లాండ్
  19. తెల్ల ఏనుగుల దేశం – థాయ్ లాండ్
  20. యూరప్ ఆటస్థలం – స్విట్జర్లాండ్
  21. భూకంపాల నగరం – ఫిలడెల్ఫియా
  22. అడ్రియాటిక్ రాణి - వెనిస్
  23. శ్వేతనగరం – బెల్ గ్రేడ్(యుగోస్లేవియా)
  24. నిషిద్ద నగరం – లాసా(టిబెట్)
  25. వాయు నగరం – చికాగో
                                              12

జాతీయ పార్కులు

జాతీయ పార్కులు

 
  1. అచానక్మర్ శాంక్చుయరీ – బిలాస్ పూర్,ఛత్తీస్ గఢ్.
  2. ఇంటాంగికీ శాంక్చుయరీ – కోహిమా, నాగాలాండ్.
  3. కవ్వాల్ శాంక్చుయరీ – జన్నారం, ఆంధ్రప్రదేశ్.
  4. కజిరంగా జాతీయ పార్కు – జోర్హట్, అసోం.
  5. కిన్నెరసాని శాంక్చుయరీ – ఖమ్మం, ఆంధ్రప్రదేశ్.
  6. కార్బెట్ జాతీయ పార్కు – నైనిటాల్, ఉత్తరాఖండ్.
  7. ఖంగ్ చాందైందా – గాంగ్ టక్, సిక్కిం.
  8. గరమ్ పానీ శాంక్చుయరీ – దింపు, అసోం.
  9. గాంధీసాగర్ శాంక్చుయరీ – మంద్ సౌర్, మధ్యప్రదేశ్.
  10. గిర్  జాతీయ పార్కు– జునాగఢ్,గుజరాత్.
  11. గౌతమబుద్ధ శాంక్చుయరీ – గయ, బీహార.
  12. ఘనా బర్డ్ శాంక్చుయరీ – భరత్పూర్, రాజస్థాన్
  13. చంద్రప్రభ శాంక్చుయరీ – వారణాసి సమీపంలో, ఉత్తరప.
  14. జల్దపార శాంక్చుయరీ – పశ్చిమబెంగాల్
  15. డచిగామ్ శాంక్చుయరీ – డచిగామ్, కాశ్మీర్
  16. డాట్మా శాంక్చుయరీ – సింగ్భమ్, బీహార్
  17. తాన్సా శాంక్చుయరీ – థానె, మహారాష్ట్ర
  18. తుంగభద్ర శాంక్చుయరీ – బళ్లారి, కర్ణాటక
  19. దండేలి శాంక్చుయరీ – ధార్వార్, కర్ణాటక
  20. దుధ్వా జాతీయ పార్కు – లఖాయ్ పుర్బెరి, ఉత్తరప్రదేశ్
  21. నందపా శాంక్చుయరీ – చిరప్, అరుణాచలప్రదేశ్
  22. టిరమవేగోన్ జాతీయ పార్కు – భండారా, మహారాష్ట్ర
  23. నాగర్సోల్ జాతీయ పార్కు – కుర్గ్, కర్ణాటక
  24. పాంచ్ మర్హి శాంక్చయరీ – హోషంగాబాద్, మధ్యప్రదేశ్
  25. పాకాల శాంక్చుయరీ – వరంగల్, ఆంధ్రప్రదేశ్
  26. పారంబికులమ్ శాంక్చుయరీ – పాల్ఘాట్, కేరళ
  27. పెంచ్ జాతీయ పార్కు – లాగపూర్, మహారాష్ట్ర
  28. పెరియార్ శాంక్చుయరీ – ఇడుక్కి, కేరళ
  29. బందీపూర్ శాంక్చుయరీ – కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు
  30. బనార్ గట్టి జాతీయ పార్కు – బెంగళూరు, కర్ణాటక
  31. బంధ్వాగఢ్ జాతీయ పార్కు – షాడోత్, మధ్యప్రదేశ్
  32. బొరివ్లి జాతీయ పార్కు – ముంబయి
  33. భద్రా శాంక్చుయరీ – చిక్ మంగుశూరు, కర్ణాటక
  34. భీమబంధ్ శాంక్చుయరీ – మోంఘిర్, బీహార్
  35. రంగన్ తిట్టూ బర్డ్ శాంక్చుయరీ – కర్ణాటకలోని కావేరీనదిలోలి దీవులు
  36. రోహ్లా జాతీయ పార్కు – కులు, హిమాచల్ ప్రదేశ్
  37. వైనాడ్ శాంక్చుయరీ – కన్ననూర్, కోజికోడ్,కేరళ
  38. వల్వడార్ జాతీయ పార్కు – భావనగర్, గుజరాత్
  39. వేదాంతంగల్ బర్డ్ శాంక్చుయరీ – తమిళనాడు
  40. శివపురి జాతీయపార్కు – శివపురి, మధ్యప్రదేశ్
  41. షికారీతేవి శాంక్చుయరీ – మండి, హిమాచల్ ప్రదేశ్
  42. సరస్వతీలోయ శాంక్చుయరీ – షిమోగా, కర్ణాటక
  43. సరిస్కా శాంక్చుయరీ – ఆల్వర్, రాజస్థాన్
  44. హజారీబాగ్ శాంక్చుయరీ – హజారీబాగం, జార్ఖండ్

Friday, October 19, 2012